What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
*తిరుమలలో ఇవాళ పౌర్ణమి గరుడ సేవ.. రాత్రి 7 గంటలకు గరుడ వాహనం పై భక్తులకు దర్శనం ఇవ్వనున్న మలయప్పస్వామి
*నేడు వైఎస్సార్ కళ్యాణమస్తు, షాదీ తోఫా సాయం
Also Read
- Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
- OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
- OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
- Tirupati Corporation: తిరుపతి కార్పొరేషన్లో పెరిగిన వార్డులు.. 50 నుంచి 66కి పెంపు..
*అనంతపురం జిల్లాలో పర్యటించనున్న వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజనీ.. ప్రభుత్వ ఆస్పత్రిలోని వసతులను క్షేత్రస్థాయి పరిశీలించనున్న మంత్రి.
*నేడు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు రెండో రోజు పర్యటన
*అమరావతి ఆర్-5 జోన్‌పై నేడు తీర్పు ఇవ్వనున్న ఏపీ హైకోర్టు.. మధ్యాహ్నం 2.15 గంటలకు తీర్పు ఇవ్వనున్న న్యాయస్థానం.. అమరావతికి ఇచ్చిన భూములను పేదలకు కేటాయిస్తున్నారని పిటిషన్ వేసిన రైతులు
*తిరుపతి జిల్లాలో నేటి నుంచి బీజేపీ ఛార్జిషీట్ ఉద్యమం
*వైఎస్ వివేకా కేసు.. నేడు సీబీఐ కోర్టులో లొంగిపోనున్న ఎర్ర గంగిరెడ్డి
*నేడు వైశాఖ పౌర్ణమి సందర్భంగా సింహాద్రి అప్పన్నకు చందన సమర్పణ
*తిరుపతి జిల్లా: నేడు తాతయ్య గుంట గంగమ్మ మూల విరాట్ ప్రాణ ప్రతిష్ఠ
*వరంగల్‌లో మంత్రి కేటీఆర్ పర్యటన.
*నేడు చంద్ర గ్రహణం..‘పెనుంబ్లార్ లూనార్’గా పిలిచే చంద్ర గ్రహణం ఏర్పడనుందని తెలిపిన ప్లానెటరీ సొసైటీ ఇండియా డైరెక్టర్
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్‌పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్‌ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్‌ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?