NTV Telugu Site icon

Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?

Whats Today New

Whats Today New

*తిరుమల: ఇవాళ వైశాఖ మాస పౌర్ణమి గరుడ వాహన సేవ.. రాత్రి 7 గంటలకు గరుడ వాహనంపై భక్తులకు దర్శనమివ్వనున్న మలయప్ప స్వామి.

*పులివర్తి నాని ఫ్యామిలీ పిటిషన్‌పై నేడు ఏపీ హైకోర్టులో విచారణ.. తనతో పాటు భార్య, కుమారుడికి 3+3 సాయుధ గన్‌మెన్‌తో రక్షణ కల్పించాలని పులివర్తి నాని పిటిషన్.

*మంత్రి అంబటి రాంబాబు పిటిషన్‌పై నేడు ఏపీ హైకోర్టులో విచారణ.. సత్తెనపల్లి నియోజకవర్గంలో 236, 237, 253, 254 పోలింగ్‌ స్టేషన్లలో రీపోలింగ్ జరపాలని అంబటి పిటిషన్.. ప్రతివాదులుగా ఈసీ, సీఈవో సహా ఐదుగురిని చేర్చిన అంబటి రాంబాబు.

*శ్రీ సత్యసాయి: మడకశిరలో కోట శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామి వారి బ్రహ్మరథోత్సవం.

*ఖమ్మం: బీజేపీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రేమేందర్‌రెడ్డికి మద్దతుగా సమావేశంలో పాల్గొననున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.

*తెలుగు రాష్ట్రాల్లో నేటి బంగారం ధరలు.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.74,500.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.68,290.. తెలుగు రాష్ట్రాల్లో కేజీ వెండి ధర రూ.1,00,400.