Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
*తిరుమల: ఇవాళ్టి నుంచి ఐదు రోజుల పాటు శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలు.. ఇవాళ శ్రీరాముని అవతారంలో తెప్పలపై విహరించనున్న స్వామివారు.. ఈ సందర్భంగా ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకరణ సేవలు రద్దు చేసిన టీటీడీ
*కడప : నేటి నుంచి మూడు రోజుల పాటు ఉమ్మడి కడప జిల్లాలో నారా భువనేశ్వరి పర్యటన.. న్యాయం గెలవాలి అనే కార్యక్రమంలో భాగంగా నేడు రాయచోటి నియోజకవర్గంలో పర్యటన.
Also Read
- Vijayasai Reddy: టీడీపీ, వైసీపీకి మూడో ప్రత్యామ్నాయం మేమే.. విజయసాయి రెడ్డి కీలక వ్యాఖ్యలు
- Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
- Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..
- Telangana 22A Land Issues: 22ఏ భూ సమస్యల పరిష్కారానికి హైలెవల్ కమిటీ.. రేపటి నుంచే దరఖాస్తులు
*కోరుకొండ: నేడే ప్రసిద్ధిగాంచిన కోరుకొండ శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి కళ్యాణం.. మధ్యాహ్నం 2 గంటలకు రథోత్సవం, రాత్రి 9 గంటలకు శ్రీ నరసింహ స్వామి వారి కళ్యాణం.. నేటి నుండి ఐదు రోజులపాటు జరగనున్న నరసింహ స్వామి తీర్థ మహోత్సవాలు.
*జగిత్యాల జిల్లా: నేటి నుంచి ఏప్రిల్ 1 వరకు ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాలు.. ఈరోజు పాల్గుణ శుద్ధ ఏకాదశిన అంకురార్పణ వరాహ తీర్థం, పుట్ట బంగారంతో ప్రారంభం కానున్న బ్రహ్మోత్సవాలు.. గురువారం రోజున గోధూళి సుముహూర్తమున ముగ్గురు స్వామి వార్ల కల్యాణం
*ఢిల్లీ: నేటి నుంచి కొనసాగనున్న కాంగ్రెస్ సీఈసీ సమావేశాలు.. నేడు తెలంగాణ కాంగ్రెస్ లోక్‌సభ అభ్యర్థుల రెండో జాబితా విడుదల.. తెలంగాణలో 8 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించనున్న కాంగ్రెస్.
*నేడు చెన్నైకి కిషన్‌రెడ్డి.. పొత్తులు, సీట్ల సర్దుబాటుపై తమిళ నేతలతో చర్చించనున్న కిషన్ రెడ్డి.
*తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,330.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.60,800.. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.80,300.
*తిరుమల: నేరుగా శ్రీవారి దర్శనం.. వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లో వేచి ఉండే అవకాశం లేకుండా దర్శనం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 63, 251 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 20,989 మంది భక్తులు.. హుండీ ఆదాయం 4.14 కోట్లు
తాజావార్తలు
-
India Women Cricket: 5 ఓవర్లలోనే టార్గెట్ ఉఫ్.. టీ20ల్లో భారత మహిళల జట్టు సరికొత్త రికార్డు!
-
Vijayasai Reddy: టీడీపీ, వైసీపీకి మూడో ప్రత్యామ్నాయం మేమే.. విజయసాయి రెడ్డి కీలక వ్యాఖ్యలు
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
OTT Releases: ఓటీటీ లవర్స్ కి పండగో పండగ.. సరికొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు వచ్చేశాయి
-
DADA Movie : ‘దాదా’టార్గెట్ ఫిక్స్.. నటసింహం వస్తున్నాడు
ట్రెండింగ్
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..
-
Floor Cleaning Tips: ఇల్లు తుడిచాక నేల జిడ్డుగా మారుతోందా? ఈ తప్పులే కారణం.. ఇలా చేస్తే మెరిసిపోతుంది!
-
Abhishek Sharma: కెరీర్ మొదలెట్టి రెండేళ్లే.. అప్పుడే కింగ్ కోహ్లీ సరసన అభిషేక్.. టీ20ల్లోనే అరుదైన రికార్డు!
-
Garlic Karam: వెల్లుల్లి కారం ముద్దముద్దగా అవుతుందా.? ఇలా చేయండి పొడిపొడిగా నెలల తరబడి తాజాగా ఉంటుందంటే.!
-
Soft and Puffy Poori: పూరి బాగా పొంగి, మృదువుగా రావాలంటే ఏం చేయాలంటే.?