Site icon NTV Telugu

Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?

Whatstoday

Whatstoday

*నేడు హన్మకొండ కోర్టులో బండి సంజయ్ బెయిల్ పిటిషన్ పైన వాదనలు వినిపించమున్న బీజేపీ లీగల్ సెల్..

*పల్నాడు జిల్లా లింగంగుంట్లలో వైయస్సార్ ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని ప్రారంభించనున్న ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి

*ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాల్లో నేడు రథోత్సవం

*నేటి నుంచి దేశవ్యాప్తంగా జేఈఈ మెయిన్‌ తుది పరీక్షలు ప్రారంభం.. హాజరుకానున్న 9.40 లక్షల మంది.. ఈనెల 6, 8, 10, 11, 12, 13, 15 తేదీల్లో రోజుకు రెండు విడతల చొప్పున ఆన్‌లైన్‌ పరీక్షలు

*మనీష్ సిసోడియా బెయిల్‌ పిటిషన్‌పై ఢిల్లీ కోర్టులో నేడు విచారణ

*నేడు రెపోరేటు ప్రకటించనున్న ఆర్బీఐ

*ఐపీఎల్‌లో నేడు.. కోల్‌కతా నైట్ రైడర్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ మధ్య మ్యాచ్.. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ స్టేడియం వేదికగా మ్యాచ్.. రాత్రి 7.30 గంటలకు ప్రారంభం

Exit mobile version