Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?
By Mahesh Jakki
- Follow Us :
-
-
Add as a preferred
source on google
*నేడు హన్మకొండ కోర్టులో బండి సంజయ్ బెయిల్ పిటిషన్ పైన వాదనలు వినిపించమున్న బీజేపీ లీగల్ సెల్..
*పల్నాడు జిల్లా లింగంగుంట్లలో వైయస్సార్ ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని ప్రారంభించనున్న ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి
Also Read
- US: భారతీయ ఐటీ సంస్థలకు అమెరికా షాక్.. గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్!
- Saudi-India: ‘అప్రమత్తంగా ఉండండి.. ఇంట్లోనే ఉండండి’.. సౌదీలోని భారతీయులకు కేంద్రం సూచన
- Elon Musk: ‘‘భారతదేశానికి అసలైన బాస్ అంబానీనా?’’.. స్టార్లింక్పై మస్క్ సంచలన ప్రశ్న!
- Saudi Arabia: సౌదీ రియాద్ ఎయిర్పోర్టుపై దాడి.. భారత్ నుంచి విమాన సర్వీసులు నిలిపివేత
*ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాల్లో నేడు రథోత్సవం
*నేటి నుంచి దేశవ్యాప్తంగా జేఈఈ మెయిన్ తుది పరీక్షలు ప్రారంభం.. హాజరుకానున్న 9.40 లక్షల మంది.. ఈనెల 6, 8, 10, 11, 12, 13, 15 తేదీల్లో రోజుకు రెండు విడతల చొప్పున ఆన్లైన్ పరీక్షలు
*మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్పై ఢిల్లీ కోర్టులో నేడు విచారణ
*నేడు రెపోరేటు ప్రకటించనున్న ఆర్బీఐ
*ఐపీఎల్లో నేడు.. కోల్కతా నైట్ రైడర్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ మధ్య మ్యాచ్.. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ స్టేడియం వేదికగా మ్యాచ్.. రాత్రి 7.30 గంటలకు ప్రారంభం
తాజావార్తలు
-
US: భారతీయ ఐటీ సంస్థలకు అమెరికా షాక్.. గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్!
-
Sambaraala Yetigattu Glimpse: మెగా హీరో.. ‘సంబరాల ఏటిగట్టు’ గ్లింప్స్ మామూలుగా లేదుగా!
-
Bhatti Vikramarka : జీఎస్టీ సంస్కరణలపై భట్టి ఫైర్.. తెలంగాణకు భారీ నష్టం?
-
Saudi-India: ‘అప్రమత్తంగా ఉండండి.. ఇంట్లోనే ఉండండి’.. సౌదీలోని భారతీయులకు కేంద్రం సూచన
-
Elon Musk: ‘‘భారతదేశానికి అసలైన బాస్ అంబానీనా?’’.. స్టార్లింక్పై మస్క్ సంచలన ప్రశ్న!
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!