Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
*అమరావతి: ఏపీ హైకోర్టులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ .. నేడు విచారణ చేయనున్న న్యాయస్థానం.. అంగల్లు ఘటనలో ఏ1 గా ఉన్న చంద్రబాబు ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు
*అమరావతి: ఏపీ హైకోర్టులో మాజీ మంత్రి నారాయణ ముందస్తు పిటిషన్.. ఇన్నర్ రింగ్ రోడ్డు స్కాం లో ఇప్పటికే నారాయణకు మెడికల్ గ్రౌండ్స్ మీద మధ్యంతర బెయిల్ ఇచ్చిన కోర్టు.. నేడు ముందస్తు బెయిల్ పిటిషన్ మీద విచారణ చేయనున్న న్యాయస్థానం.. తుది విచారణ చేపట్టనున్న ఏపీ హైకోర్టు
Also Read
- Tamil Nadu: విజయ్ ప్రభుత్వానికి మద్దతిచ్చిన 21 మంది ఎమ్మెల్యేలకు బిగ్ రిలీఫ్.. ఏం జరిగిందంటే?
- India Fertility Rate: యువ భారత్‌కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
- Nara Lokesh: అదనంగా రూ.25 లక్షలు.. మృతుల కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ఇస్తాం!
- SL A vs Ind A: 100వ మ్యాచ్‌లో శతకంతో చెలరేగిన రుతురాజ్ గైక్వాడ్.. భారత్ స్కోర్ ఎంతంటే.?
*నేడు ఇద్దరు కలిసి తొలిసారి ఒకే పొలిటికల్ స్క్రీన్‌పై కనిపించనున్న బాలకృష్ణ, పవన్ కళ్యాణ్.. రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉన్న చంద్రబాబుతో ములాఖత్ కానున్న బాలయ్య, పవన్, లోకేష్.. ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా సెంట్రల్ జైలుకి రానున్న జనసేన అధినేత.. అదే సమయానికి క్యాంపు నుంచి సెంట్రల్ జైలుకి రానున్న బాలయ్య, లోకేష్.. ములాఖత్ తర్వాత జైలు దగ్గర మీడియాతో మాట్లాడనున్న నేతలు
*నేడు పవన్ కళ్యాణ్, బాలకృష్ణ రానున్న నేపథ్యంలో రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద భద్రత పెంపు
*నేడు 5వ రోజుకు చేరుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు రిమాండ్
*హైదరాబాద్: నేడు జిల్లా, మండల కేంద్రాల్లో నిరసనలకు బీజేపీ పిలుపు.. కిషన్ రెడ్డి దీక్ష భగ్నంపై ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నిరసనలకు పిలుపు.
*నేడు ఖమ్మం మెడికల్ కళాశాలను ప్రారంభించనున్న మంత్రులు హరీష్ రావు, పువ్వాడ అజయ్ కుమార్‌లు
*ఆదిలాబాద్: నేడు పొలాల అమావాస్య.. ఉమ్మడి జిల్లాలో ఇవ్వాళ కాడెద్దులకు నైవేద్యం పెట్టి పూజ చేయనున్న రైతు కుటుంబాలు.. బసవన్నలను అందంగా ముస్తాబు చేసి తమ తమ గ్రామాల్లోని ఆలయం చుట్టూ డప్పుల చప్పుళ్లతో తిప్పనున్న రైతులు.
*ఆసియా: నేడు శ్రీలంకతో తలపడనున్న పాకిస్తాన్.. మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం కానున్న మ్యాచ్
తాజావార్తలు
-
Tamil Nadu: విజయ్ ప్రభుత్వానికి మద్దతిచ్చిన 21 మంది ఎమ్మెల్యేలకు బిగ్ రిలీఫ్.. ఏం జరిగిందంటే?
-
India Fertility Rate: యువ భారత్‌కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Morning Habit: నిద్రలేవగానే ఫోన్ చూస్తున్నారా? డాక్టర్లు చెబుతున్న షాకింగ్ నిజం ఇదే!
-
Peddi : పెద్ది రీ సెన్సార్.. కొన్ని సీన్స్ డిలీట్ చేసి.. ఇంకొన్ని సీన్స్ యాడ్ చేయబోతున్నారు
-
Nara Lokesh: అదనంగా రూ.25 లక్షలు.. మృతుల కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ఇస్తాం!
ట్రెండింగ్
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!