*హైదరాబాద్: నేడు నిమ్స్‌కు ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ శంకుస్థాపన
*నేడు ఏపీ ఈఏపీసెట్ ఫలితాలు విడుదల
*నేటి నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర
*తిరుమల: ఇవాళ ఏడో మైలు వద్ద మహశాంతి యాగం నిర్వహిస్తున్న టీటీడీ
*కాకినాడ: సముద్రంలో నేటితో ముగియనున్న చేపల వేట నిషేధం.. నేటి అర్ధరాత్రి నుంచి మత్స్యకారులకు చేపల వేటకు అనుమతి
*నేటి నుంచి మూడు రోజుల పాటు కుప్పంలో చంద్రబాబు పర్యటన
*సిరిసిల్ల నియోజకవర్గంలో మంత్రి కేటీఆర్ పర్యటన
*నేడే హైదరాబాద్‌కు రానున్న అమిత్ షా.. పలువురు ప్రముఖులతో భేటీ అయ్యే అవకాశం
