Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
*నేడు సంగారెడ్డి జిల్లాలో మంత్రి హరీష్ రావు పర్యటన.. తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలో కొల్లూరు పోలీస్ స్టేషన్‌ను ప్రారంభించనున్న మంత్రి
*నేడు నిర్మల్ జిల్లాలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పర్యటన.. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాలలో భాగంగా జరిగే తెలంగాణ సుపరిపాలన దినోత్సవ కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి.
Also Read
- CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
- AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
- Story Board: ధరల మంట: రికార్డు స్థాయిలో ద్రవ్యోల్బణం.. పెరిగిన ధరలతో బతికేదెలా..?
- OTR: మన్యం జిల్లా జడ్పీ చైర్మన్ పదవికి ఎస్టీ రిజర్వేషన్.. టీడీపీ నేతల్లో అసంతృప్తి
*నేడు ఖమ్మంలో హోంమంత్రి మహమూద్ అలీ పర్యటన. రఘునాథ పాలెం మండల పోలీస్ స్టేషన్‌ను ప్రారంభించనున్న మంత్రులు మహమూద్ అలీ, పువ్వాడ అజయ్ కుమార్.
*హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో కొనసాగుతున్న చేపమందు పంపిణీ.. నిన్న ఉదయం నుంచి ఇప్పటి వరకు 95వేల మందికి చేప మందు పంపిణీ చేసిన బత్తిన సోదరులు .. ఈ ఉదయం 8 గంటల వరకు మరో 50వేల మందికి చేప మందు పంపిణీ
*తిరుపతి: నేడు శ్రీకాళహస్తిలో బీజేపీ భారీ బహిరంగ సభ.. ఇవాళ తిరుపతి ,శ్రీకాళహస్తిలో బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా పర్యటన.. సాయంత్రం బహిరంగ సభలో పాల్గొననున్న నడ్డా.. మోడీ తొమ్మిదేళ్ల పాలనపై వివరించనున్న నడ్డా.. అనంతరం ఢిల్లీకి పయనం
*నేడు విశాఖ-సికింద్రాబాద్ వందేభారత్ రైలు వేళల్లో మార్పు.. 4గంటలు ఆలస్యంగా బయలుదేరనున్న వందేభారత్.. ఉ.9 గంటలకు బయలుదేరనున్న రైలు
*ఏపీ: నేటి నుంచి 120 యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖల్లో ఈ సేవలు
తాజావార్తలు
-
CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
-
AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
-
OTR: పవన్ పట్టు.. బాబు వ్యూహం.. ఎవరికి ఎన్ని సీట్లు?
-
Dada: బాలయ్య ఫ్యాన్స్కి గుడ్ న్యూస్… హైదరాబాద్లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
-
Acer Sospiro A70 5G: Acer కొత్త 5G ఫోన్ లాంచ్.. డ్యుయల్ డిస్ప్లేలు, 20GB RAM, 64MP కెమెరా!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..