Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Whats Today 16 05 2025

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే?

Published Date :May 16, 2025 , 7:05 am
By Gogikar Sai Krishna
  • తెలంగాణలో రెండోరోజు సరస్వతి పుష్కరాలు
  • అగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం
  • ఉమ్మడి అనంతపురం జిల్లాలో మంత్రి లోకేష్‌ పర్యటన
  • ఈరోజు సాయంత్రం విజయవాడలో తిరంగా ర్యాలీ
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే?
  • Follow Us :
  • google news
  • dailyhunt

తెలంగాణలో రెండోరోజు సరస్వతి పుష్కరాలు. సరస్వతి పుష్కరాలకు భారీగా తరలివస్తున్న భక్తులు. కాళేశ్వరంలో పుష్కర స్నానాలచరిస్తున్న భక్తులు. తొలిరోజు లక్ష మందికి పైగా భక్తుల పుష్కర స్నానాలు. కుంభమేళా స్ఫూర్తితో కాళేశ్వరంలో టెంట్‌ సిటీ.

విజయవాడ: లిక్కర్‌ కేసులో సిట్‌ అధికారుల విచారణ. నేడు రెండో రోజు సిట్‌ కస్టడీకి సజ్జల శ్రీధర్‌రెడ్డి. మద్యంపాలసీ రూపకల్పన, డిస్టిలరీలకు అనుమతులపై ఆరా.

ఉమ్మడి అనంతపురం జిల్లాలో మంత్రి లోకేష్‌ పర్యటన. నేడు బేతపల్లిలో రెన్యూ ప్రాజెక్ట్‌కు శంకుస్థాపన. మూడు రోజులపాటు అనంతపురం జిల్లాలో లోకేష్ పర్యటన.

నేడు, రేపు కచ్‌లో రాజ్‌నాథ్‌సింగ్‌ పర్యటన. భుజ్‌ వైమానిక దళ స్టేషన్‌కి వెళ్లనున్న రాజ్‌నాథ్‌. నలియా వైమానిక స్థావరంలో సమావేశానికి హాజరు. అంతర్జాతీయ సరిహద్దు భద్రతను సమీక్షించనున్న రాజ్‌నాథ్‌.

అగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం. నేడు, రేపు తెలంగాణలో మోస్తరు వర్షాలు. పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు. తెలంగాణలోని 18 జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌. గంటకు 50 కి.మీ వేగంతో ఈదురుగాలులు. తెలంగాణలోని 15 జిల్లాలకు ఎల్లో అలర్ట్‌.

నేడు చేవెళ్ల పార్లమెంట్‌ పరిధి నేతలతో రేవంత్‌ భేటీ. హాజరుకానున్న ముఖ్యనేతలు, ఎమ్మెల్యేలు.

ఈరోజు సాయంత్రం విజయవాడలో తిరంగా ర్యాలీ. ఇందిరాగాంధీ స్టేడియంనుంచి బెంజిసర్కిల్‌ వరకు ర్యాలీ. పాల్గొననున్న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌, పురంధేశ్వరి.

ఏపీలో ఉద్యోగుల బదిలీలకు గ్రీన్‌ సిగ్నల్‌. నేటి నుంచి జూన్‌2 వరకు బదిలీలకు అనుమతి. ఒకే చోట ఐదేళ్లు పనిచేసిన ఉద్యోగుల బదిలీకి ఆదేశం. ఐదేళ్లలోపు ఉద్యోగులకు వ్యక్తిగత విన్నపంపై బదిలీలు. వచ్చే ఏడాది మే 31లోపు రిటైర్‌ అయ్యే ఉద్యోగులకు బదిలీ నుంచి మినహాయింపు.

పీఎస్‌ఆర్‌ బెయిల్‌ పిటిషన్‌పై నేడు కోర్టు విచారణ. గ్రూప్‌-1 అక్రమాల కేసులో రిమాండ్‌లో ఉన్న పీఎస్‌ఆర్‌.

నేడు పిల్లలమర్రి, ఏఐజీకి ప్రపంచ సుందరీమణులు. హైదరాబాద్‌లోని ఎక్స్‌పీరియం ఎకో టూరిజం పార్క్‌ను సందర్శించనున్న ప్రపంచ సుందరీమణులు.

మరోసారి సిట్‌ విచారణకు ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌. నిన్న ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌ను విచారించిన సిట్‌. లిక్కర్‌ కేసులో 13 గంటల పాటు కొనసాగిన విచారణ. ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌ ఫోన్లు పరిశీలించిన సిట్‌. విడివిడిగా, కలిపి విచారణ చేస్తూ ప్రశ్నలు. ఈ రోజు మళ్లీ విచారణకు రావాలని సిట్‌ అధికారుల ఆదేశం.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • cm chandrababu
  • CM Revanth Reddy
  • liqour scam
  • miss world 2025
  • Nara Lokesh

తాజావార్తలు

  • Taramati Drug Case: తారామతి బారాదరిలో డ్రగ్స్ పార్టీ రట్టు.. బాలీవుడ్ నటుడు సర్వర్ అరెస్ట్..

  • India Thae Plan: భారత్‌కు గుడ్ న్యూస్.. థార్ ఎడారిలో పెరిగిన చమురు వెలికితీత..

  • Smartphone Price Hike: మొబైల్ కొనుగోలుదారులకు షాక్.. భారీగా పెరిగిన ఈ కంపెనీల ఫోన్ల ధరలు.. ఎంతంటే?

  • Astrology Predictions : రేపే శుక్రుడి నక్షత్ర మార్పు.. ఈ 4 రాశుల వారికి గడ్డుకాలం.. జర జాగ్రత్త!

  • Price Secret: ప్రపంచవ్యాప్తంగా ఇంధన సెగ.. భారత్‌లో మాత్రం ధరలు ఎందుకు తక్కువ..? అసలు రహస్యం ఇదే..

ట్రెండింగ్‌

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions