What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేడు, రేపు తిరుమలలో డీజీపీ తిరుమలరావు పర్యటన. రేపు ఉదయం సుప్రభాత సేవలో స్వామివారిని దర్శించుకోనున్న డీజీపీ. రేపు మధ్యాహ్నం రాయలసీమ ఉన్నతాధికారులతో డీజీపీ సమావేశం.
నేడు అనంత్ అంబానీ పెళ్లి సందర్భంగా ఆశీర్వాద్ వేడుక.
Also Read
- AP Assembly: ఈ నెల 17వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
- Campbell Thomson: "ఇంత డేంజర్‌గా ఉన్నావేంటి బ్రో".. ఒకే మ్యాచ్‌లో 8 వికెట్లు పడగొట్టిన 22 ఏళ్ల యువ సంచలనం
- Kiren Rijiju-Rahul Gandhi: ‘మీరు ప్రయాగ్‌రాజ్ బదులు రాంచీకి వెళ్లాల్సింది’.. రాహుల్ గాంధీకి కిరణ్ రిజిజు కౌంటర్
- Vijayawada Durga Temple: దుర్గమ్మ భక్తులకు గుడ్‌న్యూస్.. ఇక ఓటీపీ ఎంటర్ చేస్తే చేతికి దుర్గమ్మ లడ్డూ
నేడు ముంబైకు సీఎం చంద్రబాబు. ఇవాళ సాయంత్రం 4గంటలకు ముంబై వెళ్లనున్న సీఎం చంద్రబాబు. ముకుష్ అంబానీ ఇంట్లో జరిగే శుభకార్యంలో పాల్గొనున్న చంద్రబాబు. ఇవాళ రాత్రి ముంబైలో సీఎం చంద్రబాబు బస.
నేడు 7 రాష్ట్రాల్లో 13 అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నిక ఫలితాలు. పశ్చిమ బెంగాల్ 4, హిమచల్‌ప్రదేశ్ 3, ఉత్తరాఖండ్ 2, బీహర్, తమిళనాడు, పంజాబ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఒక్కో స్థానం.
నేడు కాంగ్రెస్‌లో చేరనున్న ఎమ్మెల్యే అరికపూడి గాంధీ. నిన్న కాంగ్రెస్‌లో చేరిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్. ఇప్పటి వరకు కాంగ్రెస్‌లో 8కి చేరిన బీఆర్‌ఎస్ ఎమ్మె్ల్యేల సంఖ్య.
నేడు భారత్ vs జింబాబ్వే మధ్య నాల్గో టీ20 మ్యాచ్. హరారే వేదికగా సాయంత్రం 4.30 గంటలకు భారత్ vs జింబాబ్వే మ్యాచ్. ఇప్పటికే 5 టీ20ల సిరీస్‌లో 2-1 ఆధిక్యంలో భారత్.
తెలుగు రాష్ట్రాల్లో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.73,760 లుగా ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.67,610 లుగా ఉంది. అలాగే కిలో వెండి ధర రూ.99,900 లుగా ఉంది.
తాజావార్తలు
-
Fauji: ‘ఫౌజీ’ కోసం ప్రభాస్ అభిమానుల ఎదురుచూపులు.. ఆగస్టు 15న స్పెషల్ ట్రీట్ ఇస్తారా ?
-
AP Assembly: ఈ నెల 17వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
-
Moto Pad 70: 10,200mAh బ్యాటరీతో మోటో ప్యాడ్ 70 లాంచ్.. 12.1-అంగుళాల 2.5K డిస్ప్లే, 68W ఫాస్ట్ ఛార్జింగ్
-
Campbell Thomson: “ఇంత డేంజర్‌గా ఉన్నావేంటి బ్రో”.. ఒకే మ్యాచ్‌లో 8 వికెట్లు పడగొట్టిన 22 ఏళ్ల యువ సంచలనం
-
Kiren Rijiju-Rahul Gandhi: ‘మీరు ప్రయాగ్‌రాజ్ బదులు రాంచీకి వెళ్లాల్సింది’.. రాహుల్ గాంధీకి కిరణ్ రిజిజు కౌంటర్
ట్రెండింగ్
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!