Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?
By Mahesh Jakki
- Follow Us :
-
-
Add as a preferred
source on google
*తెలంగాణలో నేడు, రేపు రెండు రోజుల పాటు ఐసెట్ పరీక్షలు
*నేడు టీఎస్ పాలిసెట్ ఫలితాలు
Also Read
*ఇవాళ సీఎం జగన్ ఢిల్లీ పర్యటన.. రేపు నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొననున్న సీఎం జగన్
*ఆర్ 5 జోన్‌లో పేదలకు ఇళ్ళ పట్టాల పంపిణీ కార్యక్రమం.. లబ్దిదారులకు ఇళ్ళ పట్టాలు అందించనున్న సీఎం
*నేడు ఏలూరులో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా సర్పంచుల సదస్సు.. సర్పంచుల సమస్యల పరిష్కారంపై చర్చ..
*నేటి నుంచి మూడు రోజులు రాజమండ్రిలో టీడీపీ అధినేత చంద్రబాబు
*సుప్రీంకోర్టులో పార్లమెంట్ ప్రారంభోత్సవంపై నేడు విచారణ.. రాష్ట్రపతి చేతుల మీదుగా ప్రారంభించేలా సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇవ్వాలని పిల్
*రాహుల్ గాంధీ పాస్‌పోర్టు అంశంపై రౌస్ ఎవిన్యూ కోర్టులో ఇవాళ విచారణ
*నేడు రాత్రి 7.30 గంటలకు అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ వర్సెస్ ముంబై క్వాలిఫయర్-2 మ్యాచ్.. ఈ నెల 28న ఫైనల్ మ్యాచ్
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?