Whats Today : ఈ రోజు ఏమున్నాయంటే?
- భద్రాద్రి రామాలయంలో ముక్కోటి ఉత్సవాలు
- నేడు పిఠాపురంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటన
- నేడు జిల్లాల కలెక్టర్లతో సీఎం రేవంత్ వీడియో కాన్ఫరెన్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేడు జిల్లాల కలెక్టర్లతో సీఎం రేవంత్ వీడియో కాన్ఫరెన్స్. రైతు భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లపై చర్చ. ఈనెల 17న సింగపూర్ వెళ్లనున్న సీఎం రేవంత్.
సికింద్రాబాద్ – విశాఖ వందేభారత్‌ను ఆప్‌గ్రేడ్ చేసిన రైల్వే శాఖ. ఇవాళ్లి నుంచి అందుబాటులో 4 అదనపు కోచ్‌లు. 20 కోచ్‌లతో రెగ్యులర్ ట్రైన్‌గా వందేభారత్ రాకపోకలు.
Also Read
- CM Chandrababu: ముంపు ప్రాంతాలపై సీఎం ఫోకస్.. అధికారులకు కీలక ఆదేశాలు.!
- Shubman Gill Injury: సిరాజ్ దెబ్బకు శుభ్‌మన్ గిల్ విలవిలా.. నెట్స్ లో గాయపడ్డ టీమిండియా కెప్టెన్.!
- Vikarabad: గణేష్ నిమజ్జనంలో కలకలం.. పోలీస్ కానిస్టేబుల్‌పై కత్తితో దాడి..!
- Oman Cricket: ఇదేం విచిత్రం రా మావా..! టీమ్‌లో తొమ్మిది మంది ఒకే కుటుంబానికి చెందిన ప్లేయర్స్..
వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలలో పెరిగిన రద్దీ. గోవింద నామస్మరణతో మారుమోగుతున్న తిరుమల కొండ. ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు స్వర్ణరథంపై దర్శనమివ్వనున్న మలయప్ప స్వామి.
భద్రాద్రి రామాలయంలో ముక్కోటి ఉత్సవాలు. ఉత్తర ద్వార దర్శనానికి పోటెత్తిన భక్తులు. సీతారామ చంద్రస్వామి ఉత్తర ద్వార దర్శనం.
యాదగిరిగుట్టలో వైకుంఠ ఏకాదశి వేడుకలు. ఉత్తర ద్వార దర్శనం ప్రారంభం. లక్ష్మినరసింహస్వామి ఉత్తర ద్వార దర్శనం.
తెలుగు రాష్ట్రాల్లో చలితీవ్రత. తెలంగాణపై చలి పంజా. ఆదిలాబాద్, కొమురంభీం, మంచిర్యాల, నిర్మల్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్. ఆదిలాబాద్‌లో 6.7 డిగ్రీల ఉష్ణోగ్రత. పటాన్‌చెరులో 9.6, రామగుండంలో 10.6 డిగ్రీలు, మెదక్‌లో 11.3, వరంగల్‌లో 11.5 డిగ్రీలు.
అల్లూరి ఏజెన్సీలో కనిష్ట స్థాయికి ఉష్ణోగ్రతలు. జి.మాడుగుల 6, పాడేరు 10, మినుములూరు, అరకులో 8 డిగ్రీలు. ఏజెన్సీలో పలు చోట్ల సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు.
నేడు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ముందస్తు బెయిల్‌పై విచారణ. తిరుపతిలో నమోదైన కేసులో ఏపీ హైకోర్టులో చెవిరెడ్డి ముందస్తు బెయిల్.
కాకినాడ: నేడు పిఠాపురంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటన. మినీ గోకులాన్ని ప్రారంభించనున్న డిప్యూటీ సీఎం పవన్. వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్న పవన్.
తెలుగు రాష్ట్రాల్లో నేడు 24 క్యారెట్లు 10 గ్రాముల బంగారం ధర రూ.79,210 లుగా ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.72,610 లుగా ఉంది. అలాగే కిలో వెండి ధర రూ.99,900లుగా ఉంది.
తాజావార్తలు
-
CM Chandrababu: ముంపు ప్రాంతాలపై సీఎం ఫోకస్.. అధికారులకు కీలక ఆదేశాలు.!
-
TVS Jupiter: ఫ్యామిలీ స్కూటర్లలో TVS Jupiter హవా.. 31 రోజుల్లో 1.47 లక్షల యూనిట్ల అమ్మకాలు!.. ఎందుకు ఇంత డిమాండ్?
-
Indian Ocean: హిందూ మహాసముద్రంపై యుద్ధమేఘాలు..నెక్ట్స్ ఏం జరగనుంది?
-
Iran Ceasefire Proposal: ఇరాన్ శాంతి ప్రతిపాదనకు ట్రంప్ నో.. 7 రోజుల కాల్పుల విరమణ ప్లాన్ తిరస్కరణ
-
Shubman Gill Injury: సిరాజ్ దెబ్బకు శుభ్‌మన్ గిల్ విలవిలా.. నెట్స్ లో గాయపడ్డ టీమిండియా కెప్టెన్.!
ట్రెండింగ్
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!