What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
1. నేడు తిరుమలలో డయల్ యువర్ ఈవో కార్యక్రమం. ఉదయం 9 గంటలకు నుంచి ఉదయం 10 గంటల వరకు భక్తులతో మాట్లాడనున్న ఈవో ధర్మారెడ్డి. భక్తులు సంప్రదించాల్సిన ఫోన్ నెం : 0877-2263261.
2. వరల్డ్ కప్‌లో నేడు పాకిస్తాన్ వర్సెస్ నెదర్లాండ్. హైదరాబాద్ వేదికగా మధ్యాహ్నం 2 గంటలకు మ్యాచ్.
Also Read
- Astrology: జూన్ 29 సోమవారం దినఫలాలు.. ఈ రాశివారికి గుడ్ న్యూస్..
- Shreyas Iyer: ఓటమికి కారణాలు ఇవే.. తప్పులను నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్ అయ్యర్..
- Harmanpreet Kaur: ఆ తప్పే మా కొంపముంచింది.. ప్రతీ సారి ఇలానే జరుగుతోంది.. భావోద్వేగానికి లోనైన కెప్టెన్..
- IND Vs IRE: ప్రపంచ ఛాంపియన్‌ను మట్టికరిపించిన ఐర్లాండ్.. సిరీస్ కైవసం..
3. పుంగనూరు అల్లర్లపై నేడు ఏపీ హైకోర్టులో విచారణ. టీడీపీ నేతల ముందస్తు బెయిల్ పిటిషన్లపై విచారణ.
4. సింగరేణి ఎన్నికలు వాయిదా వేయాలని హైకోర్టును ఆశ్రయించిన యాజమాన్యం. విచారణ ఈనెల 11కు వాయిదా. షెడ్యూల్ ప్రకారం ఈ రోజు, రేపు నామినేషన్లు స్వీకరణ. కార్మికుల మెయిల్స్ పంపిణి కేంద్ర కార్మిక శాఖ. నేడు నామినేషన్లు వేయనున్న ఏఐటీయూసీ, బీఎంఎస్.
5. ఢిల్లీలో నేడు ఎన్నికల పరిశీలకులతో భేటీ కానున్న ఈసీ. ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణపై చర్చ. ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు అవసరమైన తుది వ్యూహాన్ని ఖరారు చేయనున్న ఈసీ.
6. హైదరాబాద్‌లో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 57,160 లుగా ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,400 లుగా ఉంది. అలాగే కిలో వెండి ధర రూ.73,500 లుగా ఉంది.
7. ఈ రోజు రాత్రి 7 గంటలకు కేటీఆర్ సమక్షంలో చేరిక. 5 రోజుల క్రితం కాంగ్రెస్‌కు కంఠారెడ్డి రాజీనామా.
8. లండన్‌లో ఎమ్మెల్సీ కవిత. నేడు బ్రిడ్జ్ ఇండియా సమావేశంలో పాల్గొననున్న కవిత. ప్రజాస్వామ్యంలో మహిళల భాగస్వామంపై కవిత ప్రసంగం.
9. ఢిల్లీలో ఏపీ సీఎం జగన్. నేడు వామపక్ష తీవ్రవాద నిర్మూలన సదస్సు. సదస్సులో పాల్గొనున్న సీఎం జగన్. రాత్రి అమిత్ షాతో సమావేశం కానున్న జగన్.
10. నేడు చంద్రబాబు పిటిషన్లపై విచారణ. బెయిల్, కస్టడీ పిటిషన్లపై ఏసీబీ కోర్టులో విచారణ.
11. నేడు రాజమండ్రికి నారా లోకేష్. 20 రోజుల తర్వాత రాజమండ్రికి నారా లోకేష్. చంద్రబాబుతో ములాఖత్ కానున్న లోకేష్.
12. నేడు ఢిల్లీ వెళ్లనున్న రేవంత్ రెడ్డి. మల్లికార్జునఖర్గే సమక్షంలో కాంగ్రెస్‌లో చేరనున్న ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, మనోహర్‌రెడ్డి.
13. బీఆర్ఎస్కు ఎమ్మెల్యే రేఖానాయక్ గుడ్‌బై. నేడు రాజీనామాపై ప్రకటన చేయనున్న రేఖానాయక్. ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తానన్న రేఖానాయక్.
తాజావార్తలు
-
Lorcan Tucker: టీమిండియాపై టీ20 సిరీస్ గెలిచామా.. నేను ఇంకా నమ్మలేకపోతున్నా!
-
US Iran Talks: అమెరికా–ఇరాన్ మధ్య శాంతి దిశగా కీలక అడుగు..
-
God Of War : సోషల్ మీడియాని షేక్ చేస్తున్న Jr. NTR – త్రివిక్రమ్ ‘గాడ్ ఆఫ్ వార్’
-
Peddi OTT Release: రామ్ చరణ్ ‘పెద్ది’ ఇప్పుడు ఇంట్లోనే.. కానీ ఈ ఒక్క భాషకు వెయిటింగ్ తప్పదు!
-
Astrology: జూన్ 29 సోమవారం దినఫలాలు.. ఈ రాశివారికి గుడ్ న్యూస్..
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్‌గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!