Site icon NTV Telugu

Whats Today: ఈరోజు ఏమున్నాయంటే..?

Whatstoday

Whatstoday

* ఢిల్లీ: నేడు కేంద్ర కేబినెట్ సమావేశం.. ప్రధాని మోడీ అధ్యక్షతన జరగనున్న సమావేశం
* నేడు ఏపీలో విద్యాసంస్థల బంద్‌కు ఏబీవీపీ పిలుపు.. ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లలో ఫీజులు తగ్గించాలని డిమాండ్
* నెల్లూరు జిల్లా: వెంకటాచలం ఉదయగిరిలలో జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి
* కాకినాడ: నేడు తునిలో పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొననున్న మంత్రి దాడిశెట్టి రాజా
* క‌డ‌ప: ఈనెల 8 నుంచి 10 వ‌ర‌కు జిల్లాలో ముఖ్యమంత్రి వైఎస్ జ‌గ‌న్ ప‌ర్యట‌న.. మూడు రోజుల ప‌ర్యట‌న కోసం క‌డ‌ప‌, పులివెందుల ఇడుపుల‌పాయ‌ల‌లో ఏర్పాట్లు చేస్తున్న అధికార యంత్రాంగం.. జిల్లాలో భారీ ఎత్తున అభివృద్ధి ప‌నుల‌ను ప్రారంభించ‌నున్న ముఖ్యమంత్రి
* అంబేద్కర్ కోనసీమ: నేడు రామచంద్రపురంలో గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొనున్న మంత్రి చెల్లుబోయిన వేణు
* తూర్పుగోదావరి జిల్లా: ఉదయం 11 గంటలకు కొవ్వూరు మున్సిపల్ ఆఫీసు నందు ఈ-వ్యాన్స్ ప్రారంభోత్సవంలో పాల్గొననున్న హోంమంత్రి తానేటి వనిత.. అనంతరం కొవ్వూరు క్యాంపు ఆఫీసులో అందుబాటులో ఉండనున్న మంత్రి
* నేడు సిద్దిపేట జిల్లాలో మంత్రి హరీష్ రావు పర్యటన.. కొమురవెళ్లి ఆలయంలో క్యూ కాంప్లెక్స్ నిర్మాణ పనులకు భూమి పూజ చేయనున్న మంత్రి.. సిద్దిపేటలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్న మంత్రి హరీష్ రావు
* నిర్మల్: నేడు జిల్లాలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పర్యటన.. కుభీర్‌లో పోడు భూములు సాగు చేసుకుంటున్న రైతులకు పట్టాలు పంపిణీ చేయనున్న మంత్రి

Exit mobile version