Whats Today: ఈరోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
* నేటి నుంచి 26 వరకు మహిళల క్రికెట్ ప్రీమియర్ లీగ్.. టోర్నీలో తలపడనున్న 5 జట్లు.. రాత్రి 7:30కి గుజరాత్ వర్సెస్ ముంబై తొలి మ్యాచ్
* నేడు గాంధీభవన్‌లో డీసీసీ అధ్యక్షులతో ఇన్‌ఛార్జ్ థాక్రే సమావేశం.. మధ్యాహ్నం మండల అధ్యక్షులతో థాక్రే భేటీ.. హాత్ సే హాత్ జోడో కార్యక్రమంపై చర్చ
* నేడు రాజమండ్రి సెంట్రల్ జైలు నుండి పట్టాభి విడుదల.. పట్టాభికి కండీషనల్ బెయిల్ మంజూరు చేసిన కృష్ణా జిల్లా కోర్టు
* నేటితో ముగియనున్న మనీష్ సిసోడియా సీబీఐ కస్టడీ.. లిక్కర్ స్కాంలో సిసోడియాను 5 రోజుల పాటు విచారించిన సీబీఐ.. ఇవాళ రౌస్ ఎవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టనున్న సీబీఐ.. స్పెషల్ కోర్టులో బెయిల్ పిటిషన్ వేసిన సిసోడియా
* అమరావతి: నేడు పోలవరంపై కీలక సమావేశం.. పోలవరంలో డ్యాం డిజైనింగ్ రివ్యూ ప్యానెల్ బృందం పర్యటన.. పోలవరం ప్రాజెక్టులోని అన్ని నిర్మాణాలను పరిశీలించనున్న బృందం
* ఏలూరు: ఈ రోజు సాయంత్రం పోలవరం ప్రాజెక్ట్ ప్రాంతానికి చేరుకోనున్న మంత్రి అంబటి రాంబాబు.. ప్రాజెక్ట్ పనుల పరిశీలన అనంతరం ప్రాజెక్ట్ ప్రాంతంలో రాత్రి బస చేయనున్న మంత్రి అంబటి
* తూర్పుగోదావరి జిల్లా: నేడు జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ రాజమండ్రి రాక.. సాయంత్రం రాజమండ్రి ఆనం రోటరీ హాల్‌లో జరిగే కార్యక్రమంలో ప్రమాద భీమా చెక్కులను పంపిణీ చేయనున్న నాదెండ్ల
* విశాఖలో రెండోరోజు గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్.. పలు కీలక ఒప్పందాలు చేసుకోనున్న ఏపీ ప్రభుత్వం
Also Read
- CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
- AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
- Story Board: ధరల మంట: రికార్డు స్థాయిలో ద్రవ్యోల్బణం.. పెరిగిన ధరలతో బతికేదెలా..?
- OTR: మన్యం జిల్లా జడ్పీ చైర్మన్ పదవికి ఎస్టీ రిజర్వేషన్.. టీడీపీ నేతల్లో అసంతృప్తి
తాజావార్తలు
-
CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
-
AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
-
OTR: పవన్ పట్టు.. బాబు వ్యూహం.. ఎవరికి ఎన్ని సీట్లు?
-
Dada: బాలయ్య ఫ్యాన్స్కి గుడ్ న్యూస్… హైదరాబాద్లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
-
Acer Sospiro A70 5G: Acer కొత్త 5G ఫోన్ లాంచ్.. డ్యుయల్ డిస్ప్లేలు, 20GB RAM, 64MP కెమెరా!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..