Kalki 2898 AD : ప్రభాస్ కల్కి ఫస్ట్ డే కలెక్షన్స్ టార్గెట్ ఎంతంటే..?
- ప్రభాస్ కల్కి సినిమాపై ఫ్యాన్స్ భారీ అంచనాలు
- ఫస్ట్ డే కలెక్షన్స్ టార్గెట్ ఎంతంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kalki 2898 AD : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న కల్కి 2898 AD సినిమా మరో రెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఎంతో గ్రాండ్ గా రిలీజ్ కానుంది.దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ భారీ బడ్జెట్ తో నిర్మించారు.ఈ సినిమాలో ప్రభాస్ సరసన దీపికా పదుకోన్ ,దిశా పటాని హీరోయిన్స్ గా నటిస్తున్నారు.అలాగే అమితాబ్ బచ్చన్ ,కమల్ హాసన్ వంటి లెజెండరీ యాక్టర్స్ ఈ సినిమాలో ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు.ఈ సినిమా నుండి ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్ ,గ్లింప్సె సినిమాపై అంచనాలు పెంచేసాయి.రీసెంట్ గా ఈ సినిమా నుండి మేకర్స్ రిలీజ్ ట్రైలర్ విడుదల చేయగా ప్రేక్షకులకు విపరీతంగా నచ్చింది.ఈ సినిమాలో దర్శకుడు నాగ్ అశ్విన్ ఒక అద్భుత ప్రపంచాన్ని సృష్టించాడు.
Read Also :Chiranjeevi : ‘విశ్వంభర’ సెట్స్ కు వి.వి.వినాయక్..
Also Read
- Story Board: హైదరాబాద్‌లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
- RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
- Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
- Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్‌కు ట్రంప్ తాజా హెచ్చరిక
అద్భుతమైన విజువల్స్ తో హాలీవుడ్ స్థాయిలో ఈ సినిమా తెరకెక్కింది.ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులలో భారీ క్రేజ్ వుంది.ఈ సినిమా ఫస్ట్ కలెక్షన్ టార్గెట్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.గతంలో రాజమౌళి, ప్రభాస్ కాంబినేషన్‌లో వచ్చిన ‘బాహుబలి 2’ సినిమా మొదటి రోజు 200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.అలాగే రాజమౌళి తదుపరి చిత్రం అయిన ‘ఆర్ఆర్ఆర్ ’ కూడా 200 కోట్ల గ్రాస్ మార్క్‌ను క్రాస్ చేసింది. కానీ ‘బాహుబలి 2’ తర్వాత మరోసారి ఆ మార్క్‌ను ప్రభాస్ టచ్ చేయలేకపోయాడు. గత ఏడాది ఎంతో గ్రాండ్ గా రిలీజ్ అయిన సలార్ కూడా ఆ మార్క్ ను టచ్ చేయలేకపోయింది.దీనితో ప్రభాస్ కల్కి ఫస్ట్ డే టార్గెట్ 200 కోట్లు అని తెలుస్తుంది.ఈ మార్క్ కనుక కల్కి క్రాస్ చేస్తే బాక్సాఫీస్ వద్ద కల్కి ప్రభంజనం సృష్టిస్తుంది అనటానికి ఎలాంటి సందేహం లేదు. అలాగే తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమా టికెట్ రేట్స్ కూడా పెంచడంతో ఈ సినిమా భారీగా కలెక్షన్స్ వచ్చే అవకాశం వుంది.
తాజావార్తలు
-
Daily Horoscope: గురువారం దిన ఫలాలు.. ఆ మూడు రాశుల వారికి నేడు పండగే!
-
Tollywood : చేతులు దాటుతున్న సినిమా బడ్జెట్లు.. కుదేలవుతున్న టాలీవుడ్ నిర్మాతలు!
-
Strait of Hormuz Closure: ఇరాన్ తీవ్ర హెచ్చరిక.. హార్మూజ్ గుండా వచ్చే నౌకలపై దాడులకు సిద్ధం.. చమురు సరఫరాకు ముప్పు
-
Peddi : ‘పెద్ది’ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్… డిలీటెడ్ సీన్లన్నీ ఇక్కడ చూడొచ్చు
-
Gold ETF Outflows 2026: గోల్డ్ ఈటీఎఫ్‌లకు గుడ్‌బై చెబుతున్న ఇన్వెస్టర్లు.. కారణాలివే
ట్రెండింగ్
-
144Hz డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్‌తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్‌వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!