బ్లాక్ ఫంగస్ అంటే ఏంటి? గుర్తించడం ఎలా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా మహమ్మారి ప్రజాజీవనాన్ని అతలాకుతలం చేసింది. కొత్త కొత్త జబ్బులను వెలుగులోకి తీసుకొస్తోంది. ఒకవైపు కరోనాతో అవస్థలు పడుతుంటే దానికి తోడు ఇప్పుడు బ్లాక్ ఫంగస్ ఒకటి మరిన్ని ఇబ్బందులు తెచ్చిపెడుతోంది. కరోనా వైరస్ శరీరం నుంచి ఊపిరి తిత్తులకు చేరి తీవ్రమైన ఇబ్బందులు పెడుతుంది. ఊపిరి తీసుకోడం కూడా కష్టమైపోతుంది. ఇలాంటి సమయంలో ఆక్సిజన్ అందించి రోగిని కాపాడే ప్రయత్నం చేస్తుంటారు. ఇక ఇదిలా ఉంటె, కరోనా సోకిన వ్యక్తికి కరోనా కంటే ముందు ఇతర జబ్బులు ఉన్నా, కరోనా ట్రీట్మెంట్ సమయంలో డయాబెటీస్ రోగులకు అధికంగా కరోనా మెడిసిన్స్ వినియోగించినా దాని వలన బ్లాక్ ఫంగస్ సోకే అవకాశం ఉంటుంది. బ్లాక్ ఫంగస్ సోకిన వ్యక్తికీ ముక్కు చుట్టూ తీవ్రమైన నొప్పి ఏర్పడుతుంది. కళ్ళు ఎర్రబడతాయి. జ్వరం తలనొప్పి, దగ్గు, రక్తపు వాంతులు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఏర్పడతాయి. కరోనా చికిత్స సమయంలో డయాబెటిస్, ఇతర వ్యాధులు, శస్త్రచికిత్సలు చేయించుకొని ఉంటె వాటి గురించి ఆరోగ్యానికి సంబంధించి పూర్తి విషయాలను వైద్యులకు తెలియజేయాలి. దానికి అనుగుణంగా కరోనా ట్రీట్మెంట్ తీసుకోవాలి. అప్పుడే బ్లాక్ ఫంగస్ నుంచి బయటపడొచ్చని వైద్యనిపుణులు పేర్కొంటున్నారు.
Also Read
తాజావార్తలు
-
Vivek Venkataswamy: చెన్నూరుకు మహర్దశ.. రూపురేఖలు మారుస్తా.. మోడల్ పట్టణంగా తీర్చిదిద్దుతా
-
Lenovo Yoga Tab Plus Gen 2: 12,700mAh బ్యాటరీ.. 4K 144Hz డిస్‌ప్లే.. లెనోవో యోగా ట్యాబ్ ప్లస్ జెన్ 2 వచ్చేసింది
-
Hanuman Ansh Singer: ఒక్క పాటతో అంధ గాయకుడి లైఫ్ టర్న్.. బాలీవుడ్ నుంచి వరుస ఆఫర్లు..
-
Liquor Prices: మద్యం బాటిళ్లపై అదనపు వసూళ్లు.. సీఎం సీరియస్.. 3 రోజుల్లో 240 మందిపై వేటు..
-
Revanth Reddy: తెలంగాణలో ఓట్ల తొలగింపుపై రేవంత్ రెడ్డి సంచలన కామెంట్స్.. కాంగ్రెస్ శ్రేణులకు కీలక సూచనలు!
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్కు ‘అంకుల్’గా శుభ్మన్ గిల్.. వైరల్గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!