Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Weird Ice Cream Fries Combination Viral Video London

Viral : “ఇదేం టేస్ట్ రా బాబు” అనిపించేలా ఉంది కదా ఈ ఐస్‌క్రీమ్ ఫ్రైస్ కాంబో..!

Published Date :May 6, 2025 , 11:02 am
By Gogikar Sai Krishna
  • జిహ్వకో రుచి,పుర్రెకో బుద్ధి
  • ఐస్ క్రీంతో ఫ్రెంచ్ ఫ్రైస్
  • నెట్టింట వీడియో వైరల్
Viral : “ఇదేం టేస్ట్ రా బాబు” అనిపించేలా ఉంది కదా ఈ ఐస్‌క్రీమ్ ఫ్రైస్ కాంబో..!
  • Follow Us :
  • google news
  • dailyhunt

Viral : ఐస్‌క్రీమ్ అంటే ఎవరికిష్టం ఉండదు చెప్పండి? ఈ వేసవిలో అది ఒక హాయిని, ఆనందాన్నిచ్చే తియ్యటి పదార్థం. రకరకాల ఐస్‌క్రీమ్ ఫ్లేవర్లు మనకు అందుబాటులో ఉన్నాయి. అయితే, ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో కొందరు ఐస్‌క్రీమ్‌లను కారం లేదా వేడి వంటకాలతో కలిపి తింటున్నారు. ఇలాంటి అనేక వీడియోలు వైరల్ కూడా అయ్యాయి. తాజాగా, సోషల్ మీడియాలో ఐస్‌క్రీమ్‌తో ఆలూగడ్డ ఫ్రైస్ వేసుకొని తింటున్న వీడియో ఒకటి హల్‌చల్ చేస్తోంది. ఇది నిజంగా విచిత్రమైన కాంబినేషన్. తీపి, చల్లదనం, ఉప్పు, వేడి అన్నీ ఇందులో కలిసి ఉంటాయి. అంతేకాదు, ఈ ఐస్‌క్రీమ్ గరిష్టగా కూడా ఉంటుందట. ఈ వీడియోను @digitaldiarylondon అనే ఇన్‌స్టాగ్రామ్ పేజీలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వింత రుచి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇంతకుముందు వెనిల్లా ఐస్‌క్రీమ్‌లో ఫ్రెంచ్ ఫ్రైస్ వేసుకుని తిన్న వీడియో కూడా వైరల్ అయింది. ఇప్పుడు ఏకంగా ఆలూగడ్డ క్రిస్పీ ఫ్రైస్‌ను ఐస్‌క్రీమ్‌తో కలిపి తింటున్న వీడియో వైరల్ అవుతోంది. లండన్‌లోని చిన్ చిన్ ఐస్‌క్రీమ్ అనే రెస్టారెంట్‌లో ఈ విచిత్రమైన వంటకాన్ని తయారు చేస్తున్నారు. దీన్ని ఒక కొత్త తరహా ఐస్‌క్రీమ్‌గా చెబుతున్నారు. ఒకవేళ మీకు ఫ్రైస్ , వెనిల్లా సాఫ్ట్ సర్వ్/మిల్క్‌షేక్ విడివిడిగా తినడం ఇష్టం లేకపోతే, ఈ విధంగా ప్రయత్నించవచ్చు అంటున్నారు. దీన్ని ఇంట్లో కూడా చేసుకోవచ్చు. అంతేకాదు, ఇది చాలా సులభం కూడా.

ఐస్‌క్రీమ్ , ఆలూగడ్డ ఫ్రైస్.. ఇది ఎలాంటి కాంబినేషన్ అని మీకు అనిపించవచ్చు. కానీ, కొందరికి ఇలాంటి వింత కలయికలు ఇష్టంగా ఉంటాయి. ఈ విషయంపై నెటిజన్లు ఏమంటున్నారో చూడండి. ఒక యూజర్, “ఫ్రైస్ తినడానికి ఇదే నా అభిమాన పద్ధతి!” అని కామెంట్ చేశారు. మరొకరు, “ఇది చాలా బాగుంది” అని అన్నారు. “ఖచ్చితంగా ప్రయత్నిస్తాను!! ఉప్పు , తీపి చాలా బాగుంటాయి” అని ఇంకొకరు అభిప్రాయపడ్డారు. “నిజంగా దీన్ని ప్రయత్నిస్తాం” అని మరికొందరు అంటున్నారు. ఈ వీడియోను ఏప్రిల్ 23న షేర్ చేశారు. అప్పటి నుండి ఇప్పటివరకు 12,749 లైక్‌లు వచ్చాయి.

Mock drill: పాక్ కు చెమటలు పట్టిస్తున్న భారత్.. దేశవ్యాప్తంగా రేపు సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Chin Chin Ice Cream
  • Digital Diary London
  • Food Trends
  • Fries
  • Ice Cream

తాజావార్తలు

  • Hormuz Strait: చమురు కష్టాలకు బ్రేక్.. హోర్ముజ్ జలసంధిని తెరిచేందుకు ఇరాన్ గ్రీన్ సిగ్నల్!

  • The Paradise : నాని ‘ప్యారడైజ్’ రిలీజ్ పోస్ట్ పోన్?

  • Crude Oil: అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణ వేళ.. భారీగా పడిపోయిన ముడి చమురు ధరలు

  • What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

  • Pradeep Ranganathan: ప్రదీప్ రంగనాథన్‌కి సవాల్ గా మారిన ‘LIK’ !

ట్రెండింగ్‌

  • Vellulli Karam Recipe: వేడివేడి అన్నంలో నెయ్యితో ‘వెల్లుల్లి కారం’ కలిపి తింటే.. ఆ రుచే వేరప్ప..!

  • Vitamin B12 Rich Soups: విటమిన్ B12 లోపం..? ఈ సూప్‌లు తాగితే నరాలు మళ్లీ యాక్టివ్.!

  • Fatty Liver: ఇక ఫ్యాటీ లివర్ సమస్యకు చెక్.. కాలేయ ఆరోగ్యాన్ని కాపాడే 5 అద్భుత సూత్రాలు..!

  • 144Hz రిఫ్రెష్ రేట్, 7000mAh “టైటాన్ బ్యాటరీ”తో భారత్‌లో Realme NARZO 100 Lite 5G లాంచ్..!

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions