Weight Loss Soups: ఈ వెజిటేబుల్ సూప్ తాగితే.. వారం రోజుల్లో బరువు తగ్గుతారు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Here is List of Vegetable Soups For Weight Loss in One Week: ‘వెజిటబుల్ సూప్’ శరీరానికి చాలా మేలు చేస్తుంది. వెజ్ సూప్స్ తాగడం వల్ల బరువు త్వరగా తగ్గుతారు. అంతేకాదు శరీరం ఆరోగ్యంగా కూడా ఉంటుంది. ఆహారం తినే ముందు వెజిటబుల్ సూప్‌లు తాగితే.. ఆహారం జీర్ణం కావడంతో పాటు బరువు కూడా అదుపులో ఉంటుంది. అన్ని కూరగాయలు శారీరానికి మంచివే అయినా.. బరువు తగ్గడానికి కొన్ని కూరగాయలు మాత్రమే ఉపయోగకరంగా ఉంటాయి. అవేంటో (Veg Soups For Weight Loss) ఇప్పుడు తెలుసుకుందాం.
Cauliflower Soup:
బరువు తగ్గడానికి కాలీఫ్లవర్ సూప్ బాగా పనిచేస్తుంది. దీన్ని చేయడానికి ఒక పాన్‌లో కొద్దిగా నూనె తీసుకోండి. ఆ నూనెలో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కాలీఫ్లవర్ ముక్కలు వేసి కొద్దిగా వేయించుకోవాలి. తర్వాత రెండు కప్పుల నీళ్లు పోసి కాసేపు ఉడకనివ్వాలి. అవి ఉడికిన తర్వాత అందులో ఉప్పు, ఎండుమిర్చి వేసి గ్యాస్ ఆఫ్ చేయాలి. సూప్ చల్లారిన తర్వాత మిక్సీలో గ్రైండ్ చేయాలి. ఈ సూప్‌లో కొత్తిమీర తరుగు వేసి సతాగేయాలి.
Also Read
- Story Board: తమిళనాడులో ప్రతీకారమే రాజకీయమా..? కరుణ, జయ దగ్గర నుంచి విజయ్ దాకా అదే తీరా..?
- Krishna River Management Board: శ్రీశైలం, సాగర్ నీటిపై ఏపీ కీలక ప్రతిపాదన.. కేఆర్ఎంబీకి లేఖ
- PM Modi: ప్రధాని మోడీ మరో ఇన్స్టాగ్రామ్ వీడియో.. ఈసారి ఏమన్నారంటే..
- Off The Record: ఆసిఫాబాద్ కాంగ్రెస్‌లో అసంతృప్తి అగ్గి.. డీసీసీ అధ్యక్షురాలిపై తిరుగుబాటు?
Also Read: REDMI Note 12 Pro 5G Price: భారీగా తగ్గిన రెడ్మీ నోట్ 12 ప్రో ధర.. ఆఫర్ కొద్ది రోజులే!
Beetroot Soup:
బీట్రూట్ సూప్ బరువు తగ్గడానికి దొగడపడుతుంది. ఈ సూప్ చేయడానికి కుక్కర్లో కొంచెం నూనె వేసి.. అందులో ఉల్లిపాయ, టొమాటో మరియు బీట్రూట్ వేసి వేయించాలి. ఆ తర్వాత రెండు కప్పుల నీళ్లు పోసి విజిల్ వచ్చేవరకు హీట్ చేయాలి. కాస్త చల్లబడిన తర్వాత ఉప్పు, ఎండుమిర్చి వేసి కలపాలి. ఆపై తాగేయాలి.
Gourd Soup:
బరువు తగ్గడానికి సొరకాయ సూప్ చాలా మేలు చేస్తుంది. దీన్ని చేయడానికి ముందుగా బాణలిలో నూనె వేసి.. ఉల్లిపాయలు, టొమాటో వేసి వేయించాలి. ఆ తర్వాత తరిగిన సొరకాయ, నీళ్లు పోసి కాసేపు ఉడికించాలి. ఆ తర్వాత అందులో ఉప్పు, ఎండుమిర్చి వేయాలి. ఈ సూప్ చల్లారిన తర్వాత నిమ్మరసం కలిపి తాగేయాలి. ఇలా రోజూ తాగితే.. వారం రోజుల్లో మీకు రిసల్ట్ కనిపిస్తుంది. ఈ మూడింటిలో ఏది ట్రై చేసినా మంచి ప్రయోజనం ఉంటుంది.
తాజావార్తలు
-
Story Board: తమిళనాడులో ప్రతీకారమే రాజకీయమా..? కరుణ, జయ దగ్గర నుంచి విజయ్ దాకా అదే తీరా..?
-
Krishna River Management Board: శ్రీశైలం, సాగర్ నీటిపై ఏపీ కీలక ప్రతిపాదన.. కేఆర్ఎంబీకి లేఖ
-
PM Modi: ప్రధాని మోడీ మరో ఇన్స్టాగ్రామ్ వీడియో.. ఈసారి ఏమన్నారంటే..
-
Off The Record: ఆసిఫాబాద్ కాంగ్రెస్‌లో అసంతృప్తి అగ్గి.. డీసీసీ అధ్యక్షురాలిపై తిరుగుబాటు?
-
Tour Of South Africa: సౌతాఫ్రికా షెడ్యూల్లో కీలక మార్పులు.. టీ20లు కూడా అక్కడే..
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్‌కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్‌లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!