NTV Telugu Site icon

Viral : తన పెళ్లికి తానే ఫోటోలు తీసుకున్న ఫోటోగ్రాఫర్

Photo

Photo

Viral : పెళ్లంటే నూరేళ్ల పంట అంటారు. ప్రతి ఒక్కరూ తమ పెళ్లి జీవితంలో గుర్తుండి పోయేలా చేసుకోవాలని తాపత్రయపడతారు. ఈ క్రమంలోనే పెళ్లిళ్లలో వింత ఘటనలు చోటు చేసుకుంటాయి. అలాంటివి సోషల్ మీడియా వచ్చాక.. వైరల్ అవుతున్నాయి. వాటిని చూసినప్పుడు మనస్సు ప్రశాంతంగా, నవ్వు తెప్పించే విధంగా ఉంటాయి. అలాంటి వీడియో ఇటీవల వైరల్ అవుతోంది.

Read Also: Killer Plant Fungus: కోల్‌కతా వ్యక్తిలో “కిల్లర్ ప్లాంట్ ఫంగస్ ఇన్ఫెక్షన్”.. ప్రపంచంలోనే మొదటి కేసు

ఇటీవల పెళ్లిళ్లలో వధూవరుల వింత ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంలో, అయాన్‌సెన్ అనే ఫోటోగ్రాఫర్ ప్రియ అనే అమ్మాయిని వివాహం చేసుకున్నప్పుడు, అతను తన కెమెరాలో వధువును సరైన వెలుగులో ఫోటో తీయాలనుకున్నాడు. అందుకు తగ్గట్టుగానే అతడు తీసిన ఫొటోలు, వీడియోలు ఇంటర్నెట్‌లో ప్రచురితమయ్యాయి. ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన వీడియోలకు 30 లక్షలకు పైగా వీక్షణలు వచ్చాయి. ఇది చూసిన నెటిజన్లు ఈ కొత్త జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Read Also: PM Narendra Modi: ప్రధానికి వ్యతిరేకంగా అభ్యంతరకర పోస్టర్లు.. 8 మంది అరెస్ట్..

Show comments