Salman Khan : సల్మాన్ ను చంపేస్తాం.. బహిరంగ హెచ్చరిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Salman Khan : ఇటీవల బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ను చంపేస్తామని వరుస బెదిరింపులు వస్తున్నాయి. కెనడాకు పారిపోయిన గ్యాంగ్స్టర్ గోల్డీ బ్రార్.. సల్మాన్ ఖాన్ను చంపేస్తానని బహింరంగంగానే హెచ్చరికలు జారీచేశాడు. ఇండియా టుడేకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో గోల్డీ బ్రార్ ఈ హెచ్చరికలు చేశారు. సల్మాన్ను చంపేస్తామని అతని అనుచరులు ఈమెయిల్ ద్వారా పలుమార్లు హెచ్చరిస్తున్నారు. మేలో పంజాబీ గాయకుడు-రాజకీయ నాయకుడు సిద్ధూ మూసేవాలా హత్య వెనుక గోల్డీ బ్రార్ హస్తం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
Read Also:No Work No Pay: ‘నో వర్క్ నో పే’.. ప్రభుత్వ ఉద్యోగులకు మణిపూర్ సర్కారు కొత్త నిబంధన!
Also Read
- Nashik TCS Case: నాసిక్ టీసీఎస్ కేసులో షాకింగ్ ట్విస్ట్.. వెలుగులోకి సంచలన విషయాలు..
- Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు ఆకస్మిక ధన లాభాలు.!
- Vaibhav Sooryavanshi: టీమిండియాలోకి 15 ఏళ్ల వండర్ కిడ్.. వైభవ్ ఎంట్రీతో జట్టులో బలి అయ్యేది ఎవరు?
- Eng vs NZ: మొదటి రోజు 16, రెండో రోజు 17 వికెట్లు.. బ్యాటర్స్కు ముచ్చెమటలు పట్టిస్తున్న బౌలర్లు.!
“మేము తప్పకుండా అతనిని (సల్మాన్ ఖాన్) చంపుతాం. మేం అతనిని ఖచ్చితంగా చంపుతాం. భాయ్ సాబ్ (లారెన్స్) అతను క్షమించనని నిర్ణయించుకున్నాడు. బాబా దయతో ఉంటే, అతను దయతో ఉంటాడని బ్రార్ చెప్పారు. సల్మాన్ను చంపడమే తన జీవిత లక్ష్యమని ఓ ఇంటర్వ్యూలో చెప్పిన లారెన్స్ బిష్ణోయ్ జైలులో చెప్పిన మాటలను గుర్తు చేస్తూ వ్యాఖ్యలు కూడా చేశాడు. “సల్మాన్ ఖాన్ మాత్రమే శత్రువు కాదు. మనం జీవించి ఉన్నంత కాలం మన శత్రువులందరిపై దాడి చేస్తూనే ఉంటాం. మా మొదటి టార్గెట్ సల్మాన్ ఖాన్. అందులో ఎలాంటి సందేహం లేదు. పోరాడుతూనే ఉంటాం. “మేం గెలిచినప్పుడు మీకు తెలుస్తుంది” అని బ్రార్ నొక్కి చెప్పాడు.
Read Also:Hyderabad Traffic: బక్రీద్ కారణంగా నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు.. ఆ ఏరియాకు వెళ్లొద్దు
తాజావార్తలు
-
Peddi Controversy : ‘పెద్ది’ ముద్దుపై బుచ్చిబాబు ఫస్ట్ రియాక్షన్… ఏమన్నారంటే?
-
Nashik TCS Case: నాసిక్ టీసీఎస్ కేసులో షాకింగ్ ట్విస్ట్.. వెలుగులోకి సంచలన విషయాలు..
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు ఆకస్మిక ధన లాభాలు.!
-
Redmi Turbo 5: రెడ్మీ టర్బో 5 వచ్చేస్తోంది.. 7560mAh బ్యాటరీ, మీడియాటెక్ ప్రాసెసర్, డ్యూయల్ కెమెరా
-
Vaibhav Sooryavanshi: టీమిండియాలోకి 15 ఏళ్ల వండర్ కిడ్.. వైభవ్ ఎంట్రీతో జట్టులో బలి అయ్యేది ఎవరు?
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!