WCL 2024: వెస్ట్రన్ కోల్‌ఫీల్డ్‌లో 902 అప్రెంటిస్ పోస్టుల భర్తీ
- వెస్ట్రన్ కోల్‌ఫీల్డ్ లిమిటెడ్ (WCL) ట్రేడ్ అప్రెంటిస్ పోస్టుల కోసం భారీ రిక్రూట్‌మెంట్.
- 902 అప్రెంటిస్ పోస్టుల భర్తీ
- ITI ట్రేడ్ అప్రెంటిస్ 841 పోస్టులు
- సెక్యూరిటీ గార్డ్ 61 పోస్టులు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
WCL 2024: కోల్ ఇండియా లిమిటెడ్ అనుబంధ సంస్థ అయిన వెస్ట్రన్ కోల్‌ఫీల్డ్ లిమిటెడ్ (WCL) ట్రేడ్ అప్రెంటిస్ పోస్టుల కోసం భారీ రిక్రూట్‌మెంట్‌ను ప్రకటించింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ westerncaol.inని సందర్శించడం ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రిక్రూట్‌మెంట్ ప్రక్రియ ద్వారా మొత్తం 902 పోస్టులకు అభ్యర్థులను నియమిస్తారు. దరఖాస్తు ప్రక్రియ 15 అక్టోబర్ 2024 నుండి ప్రారంభమైంది. దరఖాస్తు చేయడానికి చివరి తేదీ 28 అక్టోబర్ 2024.
Also Read
- AP Municipality Reservations 2026: మున్సిపల్ ఎన్నికలకు కీలక అప్డేట్.. 106 పట్టణాలకు రిజర్వేషన్లు ఖరారు.. పూర్తి జాబితా ఇదే!
- India Retail Inflation Rises: సామాన్యులకు ధరల సెగ.. సెప్టెంబర్‌లో పెరిగిన రిటైల్ ద్రవ్యోల్బణం..
- Hyderabadi Dalcha Recipe: అన్నంలోకి అదిరిపోయే సైడ్ డిష్.. ఇంట్లోనే అసలైన హైదరాబాదీ దాల్చా..
- Srisailam Reservoir: వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో శ్రీశైలం జలాశయం.. దేశంలోనే తొలి ప్రాజెక్టుగా గుర్తింపు
ఈ నోటిఫికేషన్ ద్వారా 902 పోస్టులకు అభ్యర్థులను రిక్రూట్‌మెంట్ చేసుకుంటారు. ఆ ఉద్యోగుల విషయానికి వస్తే..
1. కంప్యూటర్ ఆపరేటర్ మరియు ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ – 171 పోస్టులు
2. ఫిట్టర్ – 229 పోస్ట్‌లు
3. ఎలక్ట్రీషియన్ – 251 పోస్టులు
4.వెల్డర్- 62 పోస్టులు
5. వైర్‌మ్యాన్ – 19 పోస్ట్‌లు
6. సర్వేయర్ – 18 పోస్టులు
7. మెకానిక్ డీజిల్ – 39 పోస్టులు
8. డ్రాఫ్ట్స్‌మన్ (సివిల్) – 7 పోస్టులు
9. మెషినిస్ట్- 9 పోస్టులు
10. టర్నర్- 17 పోస్ట్‌లు
11. పంప్ ఆపరేటర్ కమ్ మెకానిక్ – 19 పోస్టులు
12. సెక్యూరిటీ గార్డ్ – 61 పోస్టులుగా ఉన్నాయి
Khalistani Terrorist: ఖలిస్తానీ ఉగ్రవాది పన్నూన్ హత్యకు భారత రా అధికారి కుట్ర చేశారు: అమెరికా
అభ్యర్థి కనీస వయస్సు 18 – 27 సంవత్సరాల మధ్య ఉండాలి. దరఖాస్తు చేయడానికి, అభ్యర్థులు సంబంధిత ట్రేడ్‌లో NCVT లేదా SCVT నుండి ITI సర్టిఫికేట్ కలిగి ఉండాలి. సెక్యూరిటీ గార్డ్ పోస్ట్ కోసం, అభ్యర్థి తప్పనిసరిగా గుర్తింపు పొందిన బోర్డు నుండి 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. ఇకపోతే, ఒక సంవత్సర ITI అభ్యర్థులకు ప్రతి నెలా రూ.7,700 పొందుతారు. రెండేళ్ల ఐటీఐ ఉన్నవారికి ప్రతి నెలా రూ.8,050 లభిస్తుంది. ఫ్రెషర్ అభ్యర్థులకు ప్రతి నెలా రూ.6,000 ఇవ్వబడుతుంది. ఇతర సమాచారం కోసం నోటిఫికేషన్‌ను చదవండి. నోటిఫికేషన్ కోసం http://www.westerncoal.in/images/notice_HRD_40-2024.pdf కోసం చూడండి.
తాజావార్తలు
-
Hide & Silk: సుహాస్ కొత్త సినిమా టైటిల్ ఇదే!
-
India Post GDS Result 2026: జీడీఎస్ 1వ మెరిట్ లిస్ట్ విడుదల.. రాష్ట్రాల వారీగా PDF డౌన్లోడ్ చేసుకోండి
-
Jr. Doctors Protest : నెలకు రూ.5 వేలేనా? వైద్యుల ఆందోళన.. సిరిసిల్లలో ఓపీ బంద్.!
-
AP Municipality Reservations 2026: మున్సిపల్ ఎన్నికలకు కీలక అప్డేట్.. 106 పట్టణాలకు రిజర్వేషన్లు ఖరారు.. పూర్తి జాబితా ఇదే!
-
Bloody Romeo: నాని ‘బ్లడీ రోమియో’.. షూటింగ్ డేట్ ఫిక్స్!
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!