Washington Sundar: వాషింగ్టన్ సుందర్పై విపరీతమైన ట్రోల్స్.. ఫీల్డర్గా టైటిల్ అందించాడు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత జట్టు ఆసియా కప్ టైటిల్‌ను కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఫైనల్ మ్యాచ్‌లో శ్రీలంకను భారత్ చిత్తుగా ఓడించింది. అయితే అంతకుముందు భారత జట్టులో అక్షర్ పటేల్ స్థానంలో ప్లేయింగ్ ఎలెవన్‌లో వాషింగ్టన్ సుందర్ చోటు సంపాదించాడు. అయితే ఫైనల్‌కు ముందు వాషింగ్టన్ సుందర్ ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండానే ఏకంగా ఫైనల్ మ్యాచ్ లో ఆడాడు.
Read Also: Mansion 24: ఓంకారన్నయ్య మళ్ళీ వచ్చేస్తున్నాడు.. భయపెడుతున్న ‘మాన్షన్ 24’ ఫస్ట్ లుక్!
Also Read
- Heavy Rain: వినాయకచవితి వేళ కరుణించిన వరుణుడు.. రాష్ట్రవ్యాప్తంగా దంచికొడుతున్న వర్షాలు
- Astrology: సెప్టెంబర్ 14 సోమవారం దినఫలాలు.. వినాయక చవితి రోజు ఈ రాశుల వారికి అన్నీ శుభాలే..!
- Abhishek Sharma: కాటేరమ్మ కొడుకా మజాకా.. బంతి వేయడమే ఆలస్యం కొట్టుడే కొట్టుడు.. చరిత్ర స్పష్టించిన అభిషేక్..
- Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
అయితే ఇప్పుడు వాషింగ్టన్ సుందర్ ను సోషల్ మీడియాలో ఓ ఆట ఆడుకుంటున్నారు. ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్‌లో శ్రీలంకపై వాషింగ్టన్ సుందర్ 15.2 ఓవర్లు మాత్రమే ఫీల్డింగ్ చేశాడు. శ్రీలంక జట్టు 15.2 ఓవర్లలో కేవలం 50 పరుగులకే కుప్పకూలింది. ఈ విధంగా వాషింగ్టన్ సుందర్‌కు బ్యాటింగ్, బౌలింగ్ చేసే అవకాశం రాలేదు. సుందర్ ఫీల్డర్‌గా కేవలం 15.2 ఓవర్లు మాత్రమే మైదానంలో ఉన్నాడు. అయితే.. ఇప్పుడు అతను సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉన్నాడు. బ్యాటింగ్, బౌలింగ్ చేయకుండానే వాషింగ్టన్ సుందర్ భారత జట్టుకు ఆసియా కప్ టైటిల్‌ను అందించాడని సోషల్ మీడియాలో అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.
Read Also: Ishan Kishan: కోహ్లీ ఎలా నడుస్తాడో చూపించిన ఇషాన్ కిషన్.. చూస్తే నవ్వు ఆపుకోలేరు
అంతే కాకుండా.. వాషింగ్టన్ సుందర్ పై సోషల్ మీడియా వినియోగదారులు మీమ్‌లను పోస్ట్ చేస్తూ.. తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. దీంతో సుందర్ పై సోషల్ మీడియాలో మీమ్స్ వరద కొనసాగుతుంది. ఫైనల్ మ్యాచ్ లో కేవలం ఫీల్డర్ గా ఉండి ఆసియా కప్ టైటిల్ సాధించిపెట్టావని కామెంట్స్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
Women’s Asia Cup 2026: ష్రీ చరణి బౌలింగ్ దెబ్బకు శ్రీలంక విలవిల.. మహిళల ఆసియా కప్ ఛాంపియన్‌గా భారత్
-
Abir Singh Debut: సల్మాన్ ఖాన్ బాడీగార్డ్ కొడుకు హీరోగా ఎంట్రీ.. ‘టార్జాన్’ రాబోతున్న అబీర్, తోడుగా ఆ హీరో!
-
Heavy Rain: వినాయకచవితి వేళ కరుణించిన వరుణుడు.. రాష్ట్రవ్యాప్తంగా దంచికొడుతున్న వర్షాలు
-
Astrology: సెప్టెంబర్ 14 సోమవారం దినఫలాలు.. వినాయక చవితి రోజు ఈ రాశుల వారికి అన్నీ శుభాలే..!
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకా మజాకా.. బంతి వేయడమే ఆలస్యం కొట్టుడే కొట్టుడు.. చరిత్ర స్పష్టించిన అభిషేక్..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!