Prithvi Shah: పృథ్వీనే యువతిపై దాడి చేశాడు: యంగ్ క్రికెటర్ దాడి కేసులో ట్విస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీమిండియా యంగ్ క్రికెటర్ పృథ్వీ షాపై దాడి జరిగిన విషయం తెలిసిందే. షాతో పాటు అతడి స్నేహితుడు ఆశిష్ సురేంద్ర యాదవ్‌పై ముంబైలోని శాంటా క్రూజ్ ఫైవ్ స్టార్ హోటల్ ఆవరణలో పలువురు దుండగులు దాడి చేసినట్లు పలు వార్తలు వచ్చాయి. కానీ ఈ దాడి కేసులో ఓ ట్విస్ట్ వైరల్ అవుతోంది. పృథ్వీపై దాడి చేసిన గ్యాంగ్‌లో ఉన్న ఓ యువతి ఈ యంగ్ క్రికెటర్‌పైనే ఆరోపణలు చేసింది. పృథ్వీనే మొదట తమపై దాడి చేశాడని ఫిర్యాదు చేసింది. ఈ విషయాన్ని ఆ యువతి (సప్న గిల్) తరఫున లాయర్ అలీ కాషిఫ్ ఖాన్ మీడియాతో పంచుకుంది.
Also Read
- Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
- Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
- Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
- Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్‌పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
“పృథ్వీనే సప్నపై దాడి చేశాడు. అతడి చేతిలో ఓ కర్ర కనిపిస్తోంది. పృథ్వీ స్నేహితుడే మొదట వారిని కొట్టాడు. సప్న ప్రస్తుతం ఓషివరా పోలీస్ స్టేషన్‌లో ఉంది. ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు పోలీసులు అనుమతి ఇవ్వడం లేదు” అంటూ అలీ కాషిఫ్ చెప్పుకొచ్చింది.
Also Read: Instagram: యూజర్స్‌కు బ్యాడ్‌న్యూస్.. ఆ ఫీచర్‌కు ఇన్‌స్టాగ్రామ్ గుడ్‌బై!
కాగా సెల్ఫీలు నిరాకరించారనే కారణంతో పృథ్వీ షా ప్రయాణిస్తున్న కారును బేస్‌బాల్ బ్యాట్లతో 8 మంది గ్యాంగ్ ధ్వంసం చేశారు. ఈ ఘటనపై షా స్నేహితుడు సురేంద్ర ఓషివరా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. 8 మందిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. షా కారు వద్దకు ఓ యువతిని పంపిన నిందితులు యాభై వేల నగదు ఇస్తే విషయాన్ని ఇక్కడితో వదిలేస్తామని.. లేకపోతే కేసులు పెడతామని బెదిరించారు. అక్కడి నుంచి ఎలాగోలా తప్పించుకున్న షా నేరుగా ఓషివరా పీఎస్‌కు చేరుకున్నాడు.
Also Read: Nikki Haley: రష్యాకు పట్టిన గతే చైనాకు పడుతుంది.. ఘాటు వ్యాఖ్యలు చేసిన నిక్కీ హేలీ..
తాజావార్తలు
-
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్‌పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!