Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Technology Vivo X200 Fe Launched Globally With 50mptripple Camera 6500mah Battery And More Specifications

Vivo X200 FE: ధరే కాదు భయ్యా.. ఫీచర్లు కూడా ఘనమే.. వివో నుంచి కొత్త మొబైల్ లాంచ్..!

Published Date :June 30, 2025 , 6:20 pm
By Kothuru Ram Kumar
  • గ్లోబల్ మార్కెట్‌లో విడుదలైన Vivo X200 FE
  • 50MP ప్రధాన కెమెరా, 8MP అల్ట్రా వైడ్ లెన్స్, 50MP పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్, 50MP ఫ్రంట్ కెమెరా.
  • 6500mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్.
  • ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్, Hi-Res ఆడియో, స్టీరియో స్పీకర్లు.
  • IP68 + IP69 రేటింగ్స్ తో నీరు, ధూళి నిరోధకత.
Vivo X200 FE: ధరే కాదు భయ్యా.. ఫీచర్లు కూడా ఘనమే.. వివో నుంచి కొత్త మొబైల్ లాంచ్..!
  • Follow Us :
  • google news
  • dailyhunt

Vivo X200 FE: మొబైల్ పరిశ్రమలో ఎప్పటికప్పుడు కొత్త ఫోన్లను విడుదల చేస్తూ వినియోగదారులను ఆశర్యపరిచే వివో కంపెనీ కొత్తగా తన పవర్ఫుల్ స్మార్ట్‌ఫోన్ vivo X200 FE ను గ్లోబల్ మార్కెట్‌లో విడుదల చేసింది. ఈ ఫోన్ తొలుత చైనాలో వివో S30 ప్రో మినీ పేరుతో విడుదలవ్వగా.. ఇప్పుడు మలేషియా మార్కెట్ నుంచి గ్లోబల్‌ గా విడుదల చేసింది. ఫ్లాగ్షిప్ మొబైల్ గా విడుదలైన ఈ Vivo X200 FE గురించి ఓ లుక్ వేద్దామా..

Vivo X200 FE మొబైల్ ప్రధాన ఫీచర్ల విషయానికి వస్తే ఇందులో..
* 6.31 అంగుళాల 1.5K 120Hz LTPO AMOLED డిస్‌ప్లే, 4320Hz PWM డిమ్మింగ్, 5000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్.

* మీడియాటెక్ Dimensity 9300+ 4nm ప్రాసెసర్, Immortalis-G720 GPU.

* 12GB LPDDR5X RAM, 512GB UFS 3.1 స్టోరేజ్.

* ఆండ్రాయిడ్ 15 ఆధారిత Funtouch OS 15.

* IP68 + IP69 రేటింగ్స్ తో నీరు, ధూళి నిరోధకత.
Image (2)
Read Also:Karnataka: కర్ణాటకలో సీఎం మార్పు పుకార్లు.. ఖర్గే సంచలన వ్యాఖ్యలు..!

కెమెరా సెటప్:
* 50MP సోనీ IMX921 ప్రధాన కెమెరా (OIS తో)

* 8MP అల్ట్రా వైడ్ లెన్స్

* 50MP IMX882 3x పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్, ZEISS ఆప్టిక్స్ తో

* 50MP ఫ్రంట్ కెమెరా (ఆటోఫోకస్ తో)
Image (1)

బ్యాటరీ, ఇతర ఫీచర్స్:
* 6500mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్.

* ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్, Hi-Res ఆడియో, స్టీరియో స్పీకర్లు.

* 5G SA/NSA, Wi-Fi 7, బ్లూటూత్ 5.4, NFC, USB Type-C.

* వివో X200 FE బ్లాక్ లూస్, యెల్లో గ్లో, పింక్ వైబ్, బ్లూ బ్రీజ్ రంగుల్లో లభ్యం అవుతుంది.
Image (3)
Read Also:Beerla Ilaiah: కేసీఆర్ సూచనల మేరకే బీజేపీ అధ్యక్ష ఎంపిక.. ప్రభుత్వ విప్ సంచలన వ్యాఖ్యలు..!

ధర:
ఈ ఫోన్ 12GB + 512GB మోడల్ ధర RM 3199 (రూ.64,800). ఇక ఈ మొబైల్ సంబంధించి ప్రత్యేక ఆఫర్ల విషయానికి వస్తే.. జూలై 4వ తేదీ వరకు ప్రీ-ఆర్డర్ చేసే వినియోగదారులకు RM 200 డిస్కౌంట్ తో పాటు పీకలే పాడలే సెట్, వివో TWS 3e ఇయర్‌బడ్స్, 1 సంవత్సరం ఎక్స్‌టెండెడ్ వారంటీ, 1 సంవత్సరం స్క్రీన్ డామేజ్ రిప్లేస్‌మెంట్ వంటి బహుమతులు లభించనున్నాయి. ఇక భారత్ లో కూడా వివో X200 FE త్వరలో విడుదల కాబోతుందని కంపెనీ ఇప్పటికే ధృవీకరించింది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • tech news
  • Vivo S30 Pro Mini
  • vivo X200 FE
  • Vivo X200 FE Features
  • Vivo X200 FE Global Launch

తాజావార్తలు

  • Fire Accident : మణికొండలో అగ్నిప్రమాదం.. అల్కాపూర్‌ టౌన్‌షిప్‌లో చెలరేగిన మంటలు

  • Flight Journey: ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ఏప్రిల్ 20 నుంచి ప్రతీ విమానంలో 60 శాతం ఉచిత సీట్లు..

  • Chiru158: మెగాస్టార్ సినిమాలో మాఫియా బ్యాక్‌డ్రాప్.. బాబీ కొల్లి ‘నెక్స్ట్ లెవల్’ ప్లాన్!

  • Telangana : సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు సవాల్

  • Pakistan: పరువు పాయే.. కాలు జారిన పాకిస్తాన్ ఉప ప్రధాని.. వీడియో వైరల్..

ట్రెండింగ్‌

  • Lemon Pickle : వేసవి స్పెషల్.. నిమ్మకాయ పచ్చడి ఇలా చేస్తే సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది.!

  • Kitchen Tips : వేసవిలో పాలు త్వరగా పాడవుతున్నాయా..? అయితే ఈ సింపుల్ ట్రిక్ మిస్ కాకండి.!

  • కొత్త ఫీచర్లు, మెరుగైన 25కి పైగా అప్డేట్స్‌తో Hyundai Exter Facelift లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే..!

  • Jowar Dibbrotte Recipe: పైకి కరకరలాడుతూ, లోపల మెత్తగా ఉండే.. ఆరోగ్యకరమైన ‘జొన్న దిబ్బరొట్టె’ చేసేయండి ఇలా..!

  • స్పోర్టీ లుక్+బెటర్ గ్రిప్.. స్పోర్టీ రైడింగ్ కోసం కొత్త 2026 Royal Enfield Guerrilla 450 Apex వచ్చేసింది.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions