Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Vishwambhara Trailer Ready Update Chiranjeevi Vfx Improvements

Vishwabhara : సిద్ధమైన ‘విశ్వంభర’ ట్రైలర్

Published Date :February 16, 2026 , 1:31 pm
By Mounika
Vishwabhara : సిద్ధమైన ‘విశ్వంభర’ ట్రైలర్
  • Follow Us :
  • google news
  • dailyhunt

మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ‘విశ్వంభర’. త్రిష హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు ‘బింబిసార’ ఫేమ్ వశిష్ఠ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ షూటింగ్ పూర్తయినప్పటికీ, భారీ విజువల్ ఎఫెక్ట్స్ (VFX) పనుల వల్ల విడుదల ఆలస్యమవుతూ వస్తోంది. గతంలో విడుదలైన టీజర్‌పై కొన్ని మిశ్రమ స్పందనలు రావడంతో, చిత్ర యూనిట్ చాలా జాగ్రత్తగా సీజీ వర్క్‌ను మళ్ళీ రీ-వర్క్ చేయిస్తోంది. అయితే తాజాగా ‘కపుల్ ఫ్రెండ్లీ’ సినిమా ప్రమోషన్లలో పాల్గొన్న నిర్మాత ధీరజ్ మొగిలినేని ‘విశ్వంభర’ గురించి అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చారు.

Also Read : Rashmika : బాలీవుడ్‌లో రష్మిక కొత్త ప్రాజెక్ట్ ఫిక్స్..!

“విశ్వంభర థియేట్రికల్ ట్రైలర్ నేను చూశాను, అది ఇప్పటికే సిద్ధంగా ఉంది. టీజర్‌లో చూసిన విజువల్స్‌కు, ఇప్పుడు రెడీ అయిన ట్రైలర్‌కు భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా ఉంది. ట్రైలర్ చూస్తున్నప్పుడు ఆ విజువల్స్ నాకు మైండ్ బ్లాక్ అయ్యింది. కచ్చితంగా ఇది ప్రేక్షకులకు సరికొత్త హై ఇస్తుంది’ అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అంటే టీజర్ నిరాశపరిచిన నేపథ్యంలో, ఈ ట్రైలర్‌తోనే సినిమాపై భారీ పాజిటివ్ బజ్ క్రియేట్ చేయాలని దర్శకుడు వశిష్ఠ, నిర్మాణ సంస్థ యువీ క్రియేషన్స్ భావిస్తోంది. వారు చెప్పినట్లుగా ట్రైలర్ కనుక ప్రేక్షకులకు నచ్చితే సినిమా బిజినెస్ డీల్స్ కూడా రికార్డ్ స్థాయిలో క్లోజ్ అయ్యే అవకాశం ఉంది. దీని గురించి అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Chiranjeevi
  • Dheeraj Mogilineni comments
  • Keeravani
  • megastar chiranjeevi
  • Tollywood VFX Movies

తాజావార్తలు

  • Car Insurance: మీ కారుకు ఇన్సూరెన్స్ ఉన్నా క్లెయిమ్ రావడం లేదా..? అయితే వీటిపై ఓ లుక్కేయండి..

  • Ambati Rambabu : అమరావతి అంతులేని కథ.. 100 జన్మలెత్తినా పూర్తి కాదు

  • US-Iran Talks: నిర్మానుష్యంగా పాకిస్తాన్ రాజధాని.. ఇస్లామాబాద్ లాక్‌డౌన్

  • PBKS vs LSG: బౌలర్లను ఉతికారేసిన ప్రియాంశ్ ఆర్య, కనోలీ.. లక్నో ముందు భారీ టార్గెట్

  • Strait of Hormuz: హర్మూజ్ జలసంధి.. ప్రపంచానికి ప్రాణవాయువు ఎలా అయింది.. అసలు రహస్యం ఇదే..

ట్రెండింగ్‌

  • Health Tips : కిడ్నీలో రాళ్లు ఉన్నప్పుడు మూత్రంలో రక్తం ఎందుకు వస్తుంది.? నిపుణుల వివరణ

  • Apple Sharbat Recipe: అద్దిరిపోయే సమ్మర్ డ్రింక్.. ‘ఆపిల్ షర్బత్’.. ఎంతో చల్లగా, రిఫ్రెషింగ్‌గా..!

  • Miriyala Charu Recipe: జలుబు, జ్వరమా? ఐదు నిమిషాల్లో ఘాటైన ‘మిర్యాల చారు’.. అన్నమంతా దీనితోనే తినేస్తారు.!

  • Broccoli Soup Recipe : హెల్తీ అండ్ టేస్టీ.. ఇంట్లోనే క్రీమీ బ్రోకలీ సూప్.! కేవలం 20 నిమిషాల్లో రెడీ..!

  • Tubeless Tyre Puncture: టైర్ పంక్చర్ అయినా.. మరో 100 కి.మీ వరకు వెళ్లొచ్చు..! ఎలాగో తెలుసా?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions