Funky : విశ్వక్ సేన్ ‘ఫంకీ’ ట్రైలర్‌కు ముహూర్తం ఫిక్స్.. థియేటర్లోనే గ్రాండ్ రిలీజ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విలక్షణమైన నటనతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న విశ్వక్ సేన్, ‘జాతిరత్నాలు’ చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకున్న దర్శకుడు అనుదీప్ కేవీతో కలిసి చేస్తున్న వినోదాత్మక చిత్రం ‘ఫంకీ’. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ మూవీ ఇప్పటికే సాంగ్స్ టీజర్‌తో ప్రేక్షకుల్లో మంచి అంచనాలను క్రియేట్ చేసింది. తాజాగా, ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ డేట్‌ను హీరోయిన్ కయాదు లోహర్ అధికారికంగా ప్రకటించింది.
Also Read : Niharika Konidela : నా గమ్మీ స్మైల్ నా బిగ్గెస్ట్ ఇన్ సెక్యూరిటీ.. నిహారిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్ వైరల్!
Also Read
- Gyanesh Kumar: జ్ఞానేశ్ కుమార్, ఈసీకి 124 మంది మాజీ-బ్యూరోక్రాట్ల మద్దతు.!
- Telangana Govt: వియత్నాంకు 40 మంది ఉపాధ్యాయులు, అధికారుల బృందం.. ఎందుకంటే..
- BJP: ‘‘దేశాన్ని పార్లమెంటే పాలిస్తుంది, వీధులు కాదు’’.. కాంగ్రెస్, కాక్రోచ్‌లపై బీజేపీ ఫైర్..
- Flydubai: ఫ్లై దుబాయ్ దర్యాప్తులోకి ఎన్ఐఏ.. యూఏపీఏ కింద కేసు నమోదు
ఫిబ్రవరి 7న (శనివారం) హైదరాబాద్‌లోని ప్రసిద్ధ శ్రీరాములు 70mm థియేటర్లో సాయంత్రం 4 గంటలకు అభిమానుల సమక్షంలో ఈ ట్రైలర్‌ను లాంచ్ చేయబోతున్నారు. అనుదీప్ మార్కు సెటైరికల్ కామెడీ.. విశ్వక్ సేన్ మాస్ ఎనర్జీ కలిస్తే ‘ఫంకీ’ ఎలా ఉండబోతుందో ఈ ట్రైలర్‌తో ఒక స్పష్టత రానుంది. ఫిబ్రవరి 13న ప్రేమికుల రోజు కానుకగా సినిమా థియేటర్లలో విడుదల కాబోతుండటంతో, మూవీ టీమ్ ప్రమోషన్ల వేగాన్ని పెంచింది. కయాదు లోహర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రానికి వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నారు. ఈ వీకెండ్ బాక్సాఫీస్ వద్ద ‘ఫంకీ’ హంగామా ఎలా ఉంటుందో చూడాలి.
The Key for FUN with #FUNKY unlocks tomorrow 🔓💥
Trailer drops on 7th Feb from 4 PM onwards. #FunkyTrailer Launch Event at Sree Ramulu 70MM, Hyderabad.
Join us for pure FUNKY MADNESS 😎🔥In cinemas from FEB 13 #FunkyFrom13thFeb
Mass Ka Das @VishwakSenActor @11Lohar… pic.twitter.com/g2UyiUjsLL
— Sithara Entertainments (@SitharaEnts) February 6, 2026
తాజావార్తలు
-
Kona Venkat : ఆ డైరెక్టర్లను బ్యాన్ చేయాలి.. సంచలన కామెంట్లపై కోన వెంకట్ క్లారిటీ
-
Gyanesh Kumar: జ్ఞానేశ్ కుమార్, ఈసీకి 124 మంది మాజీ-బ్యూరోక్రాట్ల మద్దతు.!
-
Telangana Govt: వియత్నాంకు 40 మంది ఉపాధ్యాయులు, అధికారుల బృందం.. ఎందుకంటే..
-
BJP: ‘‘దేశాన్ని పార్లమెంటే పాలిస్తుంది, వీధులు కాదు’’.. కాంగ్రెస్, కాక్రోచ్‌లపై బీజేపీ ఫైర్..
-
Yash : డేవిడ్ రెడ్డి డైరెక్టర్’తో యష్.. అంతా ఒట్టిదేనట!
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!