Vishwak Sen :ఆంజనేయ మాలలో విశ్వక్ సేన్.. ఫోటోలు వైరల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలివుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ కొత్త లుక్ లో కనిపించి అందరిని షాక్ ఇచ్చారు.. ఫ్యాషన్ ఐకాన్ లా ట్రెండ్ ను ఫాలో అయ్యే విశ్వక్ తాజాగా ఆంజనేయ స్వామి మాలలో కనిపించాడు.. సడెన్ గా మార్గంలో కి మారారు. తాజాగా ఆంజనేయ మాలలో కనిపించారు.. విశ్వక్ సేన్ మంచి ఫామ్ ను మెయింటేన్ చేస్తున్నాడు. వరుస సినిమాలు తెరకెక్కిస్తూ.. సక్సెస్ ఫుల్ గా కెరీర్ ను రన్ చేస్తున్నాడు. ప్రయోగాత్మక సినిమాలు చేస్తూ.. డిఫరెంట్ ఇమేజ్ ను సాధించాడు. ఓ పక్క వరుస సినిమాలు తీస్తూ బిజీగా ఉన్న విశ్వక్ సేన్ రీసెంట్ గా హోస్ట్ అవతారం ఎత్తాడు. ఆహా ఓటీటీలో ఫ్యామిలీ ధమాకా అనే షోని కూడా హోస్ట్ చేస్తున్నారు..
ఇక విశ్వక్ గ్యాంగ్స్ అఫ్ గోదావరి సినిమాతో ప్రేక్షకులను పలుకరించబోతున్నాడు. ఈమూవీ డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కినట్టు తెలుస్తోంది. ఈమూవీ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు టీమ్. ఇక తాజాగా విశ్వక్ సేన్ కు సబంధించిన కొన్ని ఫోటోలు వైరల్ గా మారాయి. మాస్ ఇమేజ్ ఉన్న యంగ్ హీరో విశ్వక్.. ఆంజనేయ స్వామి మాలలో కనిపించారు.. ఆహా లో ని ధమాకా షో ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఈవెంట్ లో పాల్గొనగా ఆంజనేయ స్వామి మాల దుస్తుల్లో కనిపించారు. అలాగే తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో కూడా తన ఫోటోని పోస్ట్ చేసి జై భజరంగ్ బలి అని రాశారు విశ్వక్. దీంతో ఆంజనేయ స్వామి మాలలో ఉన్న విశ్వక్ సేన్ ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి..
Also Read
- Earthquake: ఇండోనేషియాలో వరసగా భారీ భూకంపాలు.. అసలు కారణాలేంటి.?
- IND Vs SL: మొదటి ఇన్నింగ్స్‌లో భారత్ భారీ స్కోర్.. రెండో రోజు ముగిసిన ఆట..
- Visaka Airport: 40 ఏళ్ల నాటి అనుబంధం నేటితో ముగింపు.. భావోద్వేగంతో వీడ్కోలు..
- Sonipat Viral Incident: వీడియో కాల్లో తండ్రి అంత్యక్రియలు.. కర్మలకు కూడా రాని కుమార్తెలు
కాగా,ఇకపోతే విశ్వక్ తన సినిమాల విడుదల సమయంలో ప్రమోషన్లలో భాగంగా కొన్నిసార్లు చేసే ప్రాంక్ వీడియోలు పెద్ద ఎత్తున వివాదాలకు కారణం అవుతూ ఉంటాయని చెప్పాలి.. గతంలో సినిమా విడుదల సమయంలో ఇలాంటి ప్రాంక్ వీడియోలు ద్వారా ఈయన వివాదాలలో చిక్కుకున్నారు.ఇలా నిత్యం వివాదాలలో ఉండే ఈయన ఒక్కసారిగా భక్తి భావంలో మునికి తేలుతూ కనిపించారు.. అయితే విశ్వక్ ఎందుకు మాలలో ఎందుకు కనిపించారో తెలియలేదు కానీ ఆయన ఫోటోలు మాత్రం ఓ రేంజులో ట్రెండ్ అవుతున్నాయి..
తాజావార్తలు
-
Earthquake: ఇండోనేషియాలో వరసగా భారీ భూకంపాలు.. అసలు కారణాలేంటి.?
-
CM Revanth Reddy : సెప్టెంబర్‌లో అసెంబ్లీ సమావేశాలు పెడతా.. కేసీఆర్‌ను కూడా తీసుకురండి
-
IND Vs SL: మొదటి ఇన్నింగ్స్‌లో భారత్ భారీ స్కోర్.. రెండో రోజు ముగిసిన ఆట..
-
Visaka Airport: 40 ఏళ్ల నాటి అనుబంధం నేటితో ముగింపు.. భావోద్వేగంతో వీడ్కోలు..
-
CM Revanth Reddy : పరకాలకు సీఎం రేవంత్ వరాలు.. రూ.400 కోట్లకు పైగా అభివృద్ధి పనులు.!
ట్రెండింగ్
-
Bangladesh Cricket: ఆసీస్ గడ్డపై ఆస్ట్రేలియానే సుస్సు పోయించిన బంగ్లాదేశ్.. క్రికెట్ ప్రపంచం షాక్!
-
Devdutt Padikkal Record: మొదటి బ్యాటర్‌గా దేవదత్ పడిక్కల్ రేర్ రికార్డు.. గవాస్కర్, సచిన్, కోహ్లీకి కూడా సాధ్యం కాలేదు!
-
Home Hacks : గోడలపై ఫర్నిచర్ మరకలకు చెక్.. ఇంట్లోనే పాటించాల్సిన సులువైన చిట్కాలు.!
-
Homemade Ghee: ఇంట్లోనే సులభంగా కమ్మనైన, స్వచ్ఛమైన ‘నెయ్యి’ని తయారు చేయండి ఇలా..!
-
Redmi Note 17 5G vs Moto G Max 5G: మిడ్‌రేంజ్‌లో బెస్ట్ స్మార్ట్‌ఫోన్ ఏది.?