Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Vishnu Manchu Reacts On Richa Chadha Tweet

Vishnu Manchu: హీరోయిన్ రిచా చద్దా పై బాధను వ్యక్తం చేస్తున్న సినీ ఇండస్ట్రీ

Published Date :November 25, 2022 , 7:29 am
By Rakesh Reddy
Vishnu Manchu: హీరోయిన్ రిచా చద్దా పై బాధను వ్యక్తం చేస్తున్న సినీ ఇండస్ట్రీ
  • Follow Us :
  • google news
  • dailyhunt

Vishnu Manchu: కొన్ని సార్లు తెలియక చేస్తారో లేక తెలిసి చేస్తారో కానీ వారు చేసే చిన్న పొరపాట్లు తీవ్ర విమర్శలకు దారి తీస్తాయి. అది సెలబ్రిటీలే అయితే ఈ మధ్య కాలంలో వారిని సోషల్ మీడియాలో ఏకి పారేస్తుంటారు నెటిజన్స్. అలాంటిదే చేసి నటి రిచా చద్దా చిక్కుల్లో పడ్డారు. ఇటీవల ఆమె చేసిన ట్వీట్ వివాదాస్పదమైంది. ‘పాకిస్థాన్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని కొన్ని ప్రాంతాలను తిరిగి స్వాధీనం చేసుకునే విషయంలో ప్రభుత్వం నుంచి వచ్చే ఏ ఆదేశానికైనా సైన్యం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది. పాక్‌ను ఉద్దేశించి గట్టి సమాధానం ఇస్తామని నార్తర్న్‌ ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్‌ జనరల్‌ ఉపేంద్ర ద్వివేది అన్నట్లు ఓ నెటిజన్‌ ట్వీట్‌ చేశారు. ఆ ట్వీట్‌ను కోట్‌ చేస్తూ రిచా చద్దా గల్వాన్ సేస్ హాయ్ అంటూ రీట్వీట్‌ చేశారు. ఆమె ఉద్దేశం ఏంటో తెలియడం లేదు గానీ, ఆమె ట్వీట్‌లో వాడిన గల్వాన్‌ పదం ఇప్పుడు తీవ్ర విమర్శలకు దారితీసింది.

Read Also: BJP: శ్రద్ధా వాకర్ హత్యపై ఉద్ధవ్ ఠాక్రే ఎందుకు మౌనంగా ఉంటున్నారు..?

బాలీవుడ్‌ నటి రిచా చద్దా గల్వాన్ సేస్ హాయ్ అని ఆమె రాయడంతో నెటిజన్ల నుంచి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తమైంది. ఆ వివాదాస్పద ట్వీట్‌పై పలువురు ప్రముఖులూ స్పందించారు. ఆమె చేసిన ట్వీట్‌ స్క్రీన్‌ షాట్‌ను మంచు విష్ణు పోస్ట్‌ చేస్తూ.. ‘‘ఆమెకు ఏమైంది… అసలు ఈ విధంగా ఎలా ఆలోచించగలరు.. సైనికులను మనం గౌరవించాలి. కృతజ్ఞతాభావం లేని వారిని చూస్తుంటే బాధగా ఉందని ట్వీట్‌ చేశారు. ‘‘ఈ పోస్ట్‌ చూస్తుంటే బాధగా ఉంది. ఏ అంశమూ.. సాయుధ దళాల పట్ల మనల్ని కృతజ్ఞత లేనివారిగా మార్చకూడదు’’ అని అక్షయ్‌ కుమార్‌ పేర్కొన్నారు. గల్వాన్‌ లోయలో ప్రాణాలు కోల్పోయిన వారిని రిచా అవమానించారన్న బాలీవుడ్‌ నిర్మాత అశోక్‌ పండిట్‌ ఆమెపై చర్యలు తీసుకోవాలంటూ జూహు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో ఆమె.. ‘ఎవర్నీ బాధించాలన్నది నా ఉద్దేశం కాదు. ఎవరినైనా బాధపెట్టి ఉంటే క్షమించండి’ అంటూ మరో పోస్ట్‌ పెట్టారు. తన తాత కూడా సైన్యంలో పనిచేశారన్న ఆమె.. చైనాతో యుద్ధంలో దేశం కోసం పోరాడినట్టు తెలిపారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Actors Akshay Kumar
  • Galwan Says Hi
  • Richa Chadha
  • Vishnu Manchu

తాజావార్తలు

  • Adivi Sesh: ‘డెకాయిట్’ నా కల.. రెండేళ్ల కష్టానికి ప్రతిరూపం: అడివి శేష్

  • Venkatesh: సుప్రియ కోసం కాదు.. ఆయన కోసమే ఈవెంట్‌కు వచ్చా.. విక్టరీ వెంకటేష్

  • Dacoit Movie: ఇక నా వల్ల కాదు, తెలుగు సినిమా చేయను.. డైరెక్టర్‌కు మృణాల్ ఠాకూర్ ఫోన్!

  • OTR: రామచంద్రపురంలో షాడో ఎమ్మెల్యేలా మంత్రి తండ్రి.?

  • Story Board : Iran షరతులకి America తలొగ్గుతుందా..? పశ్చిమాసియాలో శాంతి సాధ్యమేనా..?

ట్రెండింగ్‌

  • Vellulli Karam Recipe: వేడివేడి అన్నంలో నెయ్యితో ‘వెల్లుల్లి కారం’ కలిపి తింటే.. ఆ రుచే వేరప్ప..!

  • Vitamin B12 Rich Soups: విటమిన్ B12 లోపం..? ఈ సూప్‌లు తాగితే నరాలు మళ్లీ యాక్టివ్.!

  • Fatty Liver: ఇక ఫ్యాటీ లివర్ సమస్యకు చెక్.. కాలేయ ఆరోగ్యాన్ని కాపాడే 5 అద్భుత సూత్రాలు..!

  • 144Hz రిఫ్రెష్ రేట్, 7000mAh “టైటాన్ బ్యాటరీ”తో భారత్‌లో Realme NARZO 100 Lite 5G లాంచ్..!

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions