Virat Kohli: విరాట్ కోహ్లీకి ఇంగ్లండ్ టూర్ చివరిది.. మాజీ క్రికెటర్ జోస్యం
- ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ స్టువర్ట్ బ్రాడ్ విరాట్ కోహ్లీ గురించి కీలక వ్యాఖ్యలు
- ఇంగ్లండ్ టూర్ విరాట్ కోహ్లికి చివరిది- బ్రాడ్
- 2025లో ఇంగ్లండ్‌లో పర్యటించనున్న భారత్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇంగ్లండ్ మాజీ క్రికెటర్, ఫాస్ట్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ విరాట్ కోహ్లీ గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. 2025లో భారత్ ఇంగ్లండ్‌లో పర్యటించనుంది. ఈ టూర్ విరాట్ కోహ్లికి చివరిదని బ్రాడ్ అభిప్రాయపడ్డాడు. వచ్చే ఏడాది జూన్ 20 నుంచి జులై 31 మధ్య ఇంగ్లండ్‌తో భారత్ ఐదు టెస్టుల సిరీస్ ఆడాల్సి ఉంది. ఆ సమయంలో కోహ్లీకి 36 ఏళ్లు నిండుతాయి. ఈ క్రమంలో.. 2025 టెస్ట్ సిరీస్ ఇంగ్లీష్ గడ్డపై విరాట్ కోహ్లీ చివరి టెస్ట్ సిరీస్ కావచ్చని బ్రాడ్ తెలిపాడు. కోహ్లీ 2014, 2018, 2021-22లో మూడుసార్లు ఇంగ్లండ్‌లో టెస్ట్ సిరీస్‌లు ఆడాడు.
Read Also: Hamas: హమాస్ గాజా చీఫ్ ఖతం.. ఇజ్రాయిల్ వైమానిక దాడుల్లో మృతి..
Also Read
టెస్ట్ క్రికెట్లో కోహ్లీ రికార్డులు చాలా ఉన్నాయి. కానీ.. ఇంగ్లాండ్‌లో అంత రాణించలేకపోయాడు. ఇంగ్లండ్‌లో అతని సగటు 33.21 ఉంది. స్టువర్ట్ బ్రాడ్ మాట్లాడుతూ, “ఇది విరాట్ చివరి ఇంగ్లాండ్ పర్యటన కావచ్చు. అతనికి చాలా ప్రతిభ, అనుభవం ఉంది. కోహ్లీ ఫ్రంట్-ఫుట్ స్టైల్ ఆడతాడు. ఇంగ్లాండ్ జట్టుకు తక్కువ అనుభవం ఉంది.” అని బ్రాడ్ చెప్పాడు. కాగా.. టీ20 ప్రపంచకప్ 2024 తర్వాత టీ20 అంతర్జాతీయ క్రికెట్‌కు విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
Read Also: UPS: యూపీఎస్ అమలుకు కేంద్రం యుద్ధప్రాతిపదికన సన్నాహాలు ఈ నెలలోనే..
తాజావార్తలు
-
HYDRAA: సున్నం చెరువు చుట్టూ అక్రమ నీటి దందా.. రంగంలోకి దిగిన హైడ్రా
-
Off The Record : విపక్షానికి కౌంటర్స్ విషయంలో ఎమ్మెల్యేలు, మంత్రులకు సీఎం క్లాస్?
-
Off The Record : పెద్దవాగులో నీళ్లకు బదులు రాజకీయం! దేవరకద్రలో పొలిటికల్ హీట్!
-
Idupu Kayitham : బంతి భోజనాల్లో ‘మందు’ కలకలం.. తెలంగాణ సంస్కృతిని కించపరుస్తున్నారా?
-
OTR: కూటమికి పెద్ద టాస్క్ అయిన చిత్తూరు జడ్పీ పీఠం
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!