Viral Video: రాష్ట్రపతి భవన్‌లో ప్రత్యక్షమైన జంతువుపై పోలీసులు ఏం తేల్చారంటే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆదివారం దేశ రాజధాని ఢిల్లీలో హై అలర్ట్ వాతావరణం. ఇంకోవైపు రాష్ట్రపతి భవన్ చుట్టూ భారీ బందోబస్తు. ఇక ఆవరణలో దేశ వ్యాప్తంగా కాకుండా విదేశీ అతిథులతో కోలాహలంగా ఉంది. మోడీ సహా 71 మంది కేంద్రమంత్రులుగా ప్రమాణస్వీకారం కార్యక్రమం జరుగుతోంది. ఇంత కట్టుదిట్టమైన భద్రత నెలకొన్న ప్రాంతంలో ఒక జంతువు సడన్‌గా ప్రత్యక్షమైంది. దీనిపై భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. మధ్యప్రదేశ్ నుంచి గెలిచిన బీజేపీ ఎంపీ దుర్గాదాస్ ప్రమాణం చేసి.. ద్రౌపది ముర్ముకు నమస్కరిస్తుండగా వెనుక భాగంలో ఒక పెద్ద జంతువు నడుచుకుంటూ వెళ్లింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. అది చిరుతగా నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అయితే దీనిపై తాజాగా ఢిల్లీ పోలీసులు ఒక క్లారిటీ ఇచ్చారు.
ఇది కూడా చదవండి: Sameera Reddy: అవి పెంచే సర్జరీ కోసం బలవంతం.. షాకింగ్ నిజాలు బయటపెట్టిన సమీరా రెడ్డి
Also Read
- Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
- OTR: నారాయణ్ ఖేడ్లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
- OTR: ఆర్టీసీ ఎన్నికలకు BRS దూరం ఎందుకు?
- US: భారతీయ ఐటీ సంస్థలకు అమెరికా షాక్.. గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్!
రాష్ట్రపతి భవన్‌లో ప్రమాణస్వీకార కార్యక్రమం జరుగుతుండగా వెళ్లిన జంతువు.. చిరుత కాదని… పిల్లి అని పోలీసులు తేల్చారు. అయితే పోలీసుల స్టేట్‌మెంట్‌పై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. అంత పెద్ద జంతువు వెళ్తుంటే.. పిల్లి అని ఎలా చెబుతారని విమర్శిస్తున్నారు. అయినా ఫారెస్ట్ అధికారులకు పిల్లి నడక ఎలా ఉంటుందో.. చిరుత నడత ఎలా ఉంటుందో ఆ మాత్రం తెలియదా? అని నిలదీస్తున్నారు. అది కచ్చితంగా చిరుతేనని నెట్టింట కామెంట్లు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: Austrian airlines: గగనతలంలో భారీ వడగండ్లు.. దెబ్బతిన్న విమానం ముక్కు
An animal was seen strolling back in the Rashtrapati Bhavan after MP Durga Das finished the paperwork
~ Some say it was a LEOPARD while others call it some pet animal. Have a look 🐆 pic.twitter.com/owu3ZXacU3
— The Analyzer (News Updates🗞️) (@Indian_Analyzer) June 10, 2024
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!