Viral Video : మెట్రోలో రెచ్చిపోయిన లవర్స్..అందరు చూస్తుండగానే ఆ పని.. వీడియో…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ మధ్య ఢిల్లీ మెట్రో లవర్స్ రొమాన్స్ కు అడ్డాగా మారింది.. అందరు చూస్తున్నా పట్టించుకోకుండా రొమాన్స్ లో మునిగి తేలుతున్నారు.. ఇలాంటి వాటిపై ఢిల్లీ మెట్రో సంస్థ సీరియస్ గా వార్నింగ్ ఇచ్చినా కూడా జంటలు రొమాన్స్ చేస్తున్నారు.. తమ ప్రవర్తనతో పక్కవాళ్ళు ఇబ్బందిపడుతారనే కనీస ఇంగితం కూడా ప్రవర్తిస్తున్నారు. తాజాగా ఓ జంట కామంతో రెచ్చిపోయిన వీడియో ఒక్కటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఒక ప్రేమ జంట రైలులో ఉద్వేగభరితంగా ముద్దు పెట్టుకోవడం, ఒకరినొకరూ కౌగిలించుకోవడం ఆ వీడియోలో కనిపిస్తుంది..
ఆ వైరల్ అవుతున్న వీడియోలో జంట ముఖాలు స్పష్టంగా కనిపించడం లేవు. కానీ, ఓ యువతి యువకుడు కౌగిలించుకోవడం, ముద్దు పెట్టుకోవడం స్పష్టంగా కనిపిస్తోంది. కదులుతున్న మెట్రోలో కలుసుకున్న ఈ జంట ఆ తర్వాత ఉద్వేగంగా ముద్దుపెట్టుకున్నారు. ఈ విషయం ప్రజలకు సర్వసాధారణమైపోయింది.. వీడియో ప్రకారం.. ఇది ఆనంద్ విహార్‌లో జరిగినట్టు తెలుస్తోంది. హాస్యభరితమైన కామెంట్ తో ఓ నెటిజన్ ఈ వీడియోను పంచుకున్నాడు.. వీడియో వైరల్ అవ్వడంతో నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు..
Also Read
- NASA: అంగారక గ్రహంపై ఏలియన్ 'జెల్లీఫిష్' కలకలం.. నాసా ఫొటోతో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
- Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
- T20 Cricket: కేవలం 7 పరుగులకే ఆలౌట్, 10 రన్స్‌కే కుప్పకూలిన జట్లు, టీ20 చరిత్రలోనే అత్యంత దారుణ స్కోర్లు ఇవే!
- Union Budget: అక్టోబర్ 12 నుంచి కేంద్ర బడ్జెట్ కసరత్తు.. కీలక అంశాలపై ఫోకస్
ఈ ఏడాది మేలో ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ ఇలాంటి వీడియోల స్ట్రింగ్ వివాదానికి దారితీసిన తరువాత. భద్రతా సిబ్బంది సాధారణ దుస్తులలో స్టేషన్లలో, రైళ్లలో పెట్రోలింగ్‌ను పటిష్టం చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు.. అంతేకాదు ఇలాంటి ఘటనలు జరిగితే వెంటనే అక్కడ ఉండే సిబ్బందికి సమాచారం ఇవ్వాలని కోరారు.. ఇక గతంలో మెట్రో కోచ్‌లో నేలపై కూర్చున్న యువ జంట ఒకరినొకరు ముద్దు పెట్టుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై DMRC చాలా తీవ్రంగా స్పందించింది…ప్రయాణికులు అసౌకర్యాన్ని కలిగించే లేదా ఇతర తోటి ప్రయాణీకుల మనోభావాలను కించపరిచే ఎలాంటి అసభ్యకరమైన/అశ్లీల కార్యకలాపాలలో పాల్గొనకూడదనీ, DMRC ఆపరేషన్స్ & మెయింటెనెన్స్ చట్టం నిజానికి సెక్షన్ 59 ప్రకారం అసభ్యతను శిక్షార్హమైన నేరంగా పరిగణించింది.. అయిన మళ్ళీ అలాంటి ఘటనలు పునరావృతం అవ్వడం గమనార్హం..
Another emotional video of Anand Vihar #delhimetro (OYO).
Maybe we have forgotten that love is blind, people are not.#HBDAtlee #ISKCON #ICCRankings #JustinTrudeau #Shubh #MindfulLiving #PeaceDay #CHEN #TejRan #ShafaliVerma pic.twitter.com/EKSJs2p54d— Postman (@Postman_46) September 21, 2023
తాజావార్తలు
-
NASA: అంగారక గ్రహంపై ఏలియన్ ‘జెల్లీఫిష్’ కలకలం.. నాసా ఫొటోతో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
-
Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
-
Emraan Hashmi: సినిమా సక్సెస్ జోష్‌లో ఇమ్రాన్ హష్మీకి బిగ్ షాక్.. స్వైన్ ఫ్లూ పాజిటివ్!
-
T20 Cricket: కేవలం 7 పరుగులకే ఆలౌట్, 10 రన్స్‌కే కుప్పకూలిన జట్లు, టీ20 చరిత్రలోనే అత్యంత దారుణ స్కోర్లు ఇవే!
-
Kittu Pawan: ఫోక్ స్టార్ కిట్టు పవన్ హీరోగా సినిమా ప్రారంభం!
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్‌ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్‌లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!