Viral Video : వార్నీ.. ఇదేం ఆచారంరా నాయనా.. మంటల్లో దూకిన భక్తులు.. వీడియో వైరల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒక్కో ఏరియాలో ఒక్కో ఆచారం ఉంటుంది.. ఇక పండగల సందర్బంగా కొన్ని ప్రాంతాల్లో వింత ఆచారాలు ఉంటాయి.. ఇక మరికొన్ని రోజుల్లో హోళి పండుగ రాబోతుంది.. ఈ క్రమంలో మన దేశంలో ఓ రాష్ట్రంలో వింత ఆచారం ఒకటి బయటకు వచ్చింది.. అదేంటంటే మంటల్లో దూకడం.. ఇదేం వింత ఆచారం అనుకుంటున్నారా.. మీరు విన్నది అక్షరాల నిజం.. నెట్టింట ఓ వీడియో తెగ వైరల్ అవుతుంది..
ఒక్కోసారి కొందరు నిప్పుల గుండంలో నడుస్తుంటారు. మరి కొన్ని సార్లు మండే కర్పూరాన్ని మింగేస్తారు. ఇలాంటి భయానక భక్తికి సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా, ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియోలో కొందరు భక్తులు మంటల్లోకి దూకారు. ఈ వీడియో చూసిన తర్వాత ఎవరికైనా భయం పుట్టడం కామన్.. ఈ ఆచారం ఎలాగో చూస్తే వణికిపోతారు.. ఈ మంటల్లో దూకే ఆచారం కేరళలో జరుగుతుంది..
Also Read
- Israe-Lebanon: లెబనాన్‌పై మరోసారి ఇజ్రాయెల్ భీకర దాడులు.. పశ్చిమాసియాలో టెన్షన్
- Bankra mosque: కోల్‌కతా ఎయిర్‌పోర్టు పక్కన 136 ఏళ్ల మసీదు తరలింపు..
- VBSA Bill: పార్లమెంట్‌లోకి ‘వీబీఎస్ఏ బిల్లు’.. ఎన్డీఏ రాష్ట్రాల సహా తీవ్ర వ్యతిరేకత.. కారణమిదేనా?
- TMC CRISIS: మమతా బెనర్జీకి షాక్.. రెబల్ వర్గంలో చేరిన కీలక అనుచరుడు..
కొద్ది రోజుల్లో హోళి పండుగ మరికొద్ది రోజుల్లో రాబోతుంది.. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ సహా ఇతర రాష్ట్రాల్లో కూడా హోలీని జరుపుకుంటారు. ఈ నేపథ్యంలో కేరళలో హోలీ పండగ సందడి మొదలైంది. మంటల్లోంచి జనం ఎలా దూకుతున్నారో వీడియోలో చూడొచ్చు.. ఒకవైపు నుంచి మరోవైపు నడుచుకుంటూ వెళ్తారు.. అలా వెళ్లిన వారికి ఎక్కడ కాలదు.. అమ్మ అనుగ్రహం లభిస్తుందని వారి నమ్మకం.. ఇక ఆలస్యం ఎందుకు ఆ వీడియోను మీరు ఒక్కసారి చూసేయ్యండి..
తాజావార్తలు
-
Israe-Lebanon: లెబనాన్‌పై మరోసారి ఇజ్రాయెల్ భీకర దాడులు.. పశ్చిమాసియాలో టెన్షన్
-
CM Chandrababu : వియత్నాం బోటు ప్రమాద ఘటనపై సీఎం చంద్రబాబు విచారం
-
Bankra mosque: కోల్‌కతా ఎయిర్‌పోర్టు పక్కన 136 ఏళ్ల మసీదు తరలింపు..
-
VBSA Bill: పార్లమెంట్‌లోకి ‘వీబీఎస్ఏ బిల్లు’.. ఎన్డీఏ రాష్ట్రాల సహా తీవ్ర వ్యతిరేకత.. కారణమిదేనా?
-
S Janaki: మన తెలుగు గర్వం ఎస్. జానకి.. గుంటూరు నుంచి భారత సంగీత గగనానికి ఎదిగిన గానకోకిల
ట్రెండింగ్
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Kanpur: డ్రైవ్‌లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్‌తో పోలీసులకు చిక్కిన యువకుడు.!
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!