Xora Night Club: జోరా పబ్ ఓనర్ ని అరెస్ట్ చేసిన పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వన్య ప్రాణులను తీసుకొచ్చి ప్రదర్శన ఏర్పాటు చేసిన జోరా పబ్ ఓనర్ వినయ్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయనతో పాటు మేనేజర్ వరహాల నాయుడు, పబ్‌కి వన్యప్రాణులను సరఫరా చేసిన హైదరాబాద్ పెట్స్ ప్రతినిధులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ వ్యవహారంలో మొత్తం ఏడుగురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఇక పబ్‌లోని వన్యప్రాణులను జూకు తరలించారు. కాగా పబ్బును జంతు ప్రదర్శనశాలగా నగరంలోని జోరా పబ్ యాజమాన్యం మార్చేసింది. చెట్లు, పుట్టలు లేదా జూలలో ఉండే అరుదైన జంతువులను నేరుగా పబ్‌కే తీసుకొచ్చేశారు.
Also Read : New Payment System: కొత్త పేమెంట్ సిస్టమ్ తీసుకొచ్చేందుకు ఆర్బీఐ ప్లాన్..
Also Read
- WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
- Pensions: పెన్షన్ల నిధులు విడుదల.. అక్టోబర్ 1వ తేదీ ఉదయం నుంచే పంపిణీ షురూ..
- New Train Service: ఏపీ రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. కొత్త రైలు వచ్చేసింది.. వారానికి 3 రోజులు..
- Honor Smart Phone: 200MP కెమెరా, 11,000mAh బ్యాటరీ.. మార్కెట్లోకి కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్..
పాములు, తొండలు, అడవి పిల్లులు ఇలా చాలా ప్రాణుల్ని తెచ్చి.. పబ్ లో ఉంచారు. డీజే సౌండ్స్ మధ్య వన్యప్రాణులను బెదరగొట్టారు. పబ్‌లో జంతువులను చూసిన ఓ నెటిజన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఆయన పోలీసులను టాగ్ చేస్తూ రీట్వీట్ చేశారు. దాంతో జోరా పబ్ బాగోతం బయటకు వచ్చింది. పోలీసుల నుంచి సమాచారం అందుకున్న వెంటనే హైదరాబాద్ అటవీ అధికారులు రంగంలోకి వచ్చి పబ్ నిర్వాహకులు వినయ్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. అయితే తమకు అన్ని లైసెన్సులు ఉన్నాయని పబ్ నిర్వహకులు అన్నారు.
Also Read : Uorfi Javed : రెజ్లర్ల నిరసనపై స్పందించిన ఉర్పీ జావేద్
జంగిల్ థీమ్ పేరుతో ఏర్పాటు చేసిన పార్టీలో ఎక్సోటిక్ యానిమల్స్‌ను పబ్‌లో నిర్వహకులు ప్రదర్శినకు ఉంచారు. వీటిని పెట్స్ దుకాణం నుంచి తెచ్చినట్లు గుర్తించారు. పబ్‌కు వచ్చిన వారిపై ఈ జంతువులు దాడి చేయకుండా వాటికి యాంటి ఇంజెక్షన్లు ఇచ్చినట్టు తెలుస్తోంది. నెల క్రితం ఓ పబ్‌లో సైతం ఇదే విధంగా జంతువులను ప్రదర్శనకు ఉంచారు. ఆ పబ్ ఏర్పాట్లకు మంచి రెస్పాన్స్ రావడంతో జోరా పబ్ కూడా సీన్‌లోకి దిగింది. జోరా పబ్‌పై తీవ్ర విమర్శలు రావడంతో ఆ పబ్ వ్యవహారం కూడా ప్రస్తుతం చర్చల్లోకి వచ్చింది. కాగా మనుషులపై దాడి చేయకుండా పాములు, వన్యప్రాణులకు ఇంజెక్షన్లు ఇస్తున్నారని సమాచారం.
తాజావార్తలు
-
Chairman’s Desk : తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? భారీ సినిమాలు వరుసగా అట్టర్ ఫ్లాప్స్!
-
WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
-
OTR : El Ninoతో మరణమృదంగమేనా ? లక్షల మంది పిట్టల్లా రాలిపోతారా ?
-
OTR : పుంగనూరు స్థానిక సమరం రణరంగంగా మారుతుందా.?
-
OTR : ఖైరతాబాద్ బీజేపీ అభ్యర్థిగా చింతల రామచంద్రారెడ్డి.?
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!