Vijayasai Reddy: రాజ్యసభ తొలి సమావేశం జరిగిన చారిత్రక దినం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మే 13కు ప్రత్యేకరోజు పేర్కొనవచ్చు. ఎందుకంటే.. ఈ రోజున రాజ్యసభ తొలి సమావేశం జరిగింది. ఈ విషయాన్నే గుర్తు చేస్తే వైసీపీఎం విజయసాయిరెడ్డి.. ‘1952 మే 13…రాజ్యసభ తొలి సమావేశం జరిగిన చారిత్రక దినం. ప్రజాతీర్పుతో ఏర్పడిన లోక్ సభ తొందరపాటుతో చట్టాలు చేయకుండా నిరోధించడానికి రాష్ట్రాల ప్రాతినిధ్యంతో ఏర్పడింది ఎగువసభ. వివిధ రంగాల్లో నిష్ణాతులైన సభ్యుల అమూల్యమైన సలహాలు, ప్రగతిశీల చర్చలతో దేశ సేవలో నిమగ్నమైంది రాజ్యసభ.’ అంటూ ట్వీట్ చేశారు.
అయితే.. మే 13న చరిత్రాత్మకమైన రోజున మొదటి సభ జరిగిన.. భారత పార్లమెంటులో ‘రెండవ గది’ గా పేరొందిన ఈ హాల్‌కు 1954 ఆగస్టు 23న రాజ్యసభగా పేరు పెట్టబడింది. 1952 నుంచి 1962 వరకు భారతదేశ మొదటి ఉపరాష్ట్రపతిగా సర్వేపల్లి రాధాకృష్ణన్ ఉన్నారు. కాబట్టి సహజంగానే రాజ్యసభ చైర్మన్ గా ఆయన 10 సంవత్సరాల పాటు ఉన్నారు. కాబట్టి రాజ్యసభకు ఉపరాష్ట్రపతి చైర్మన్ గా ఉంటారు. ఈ నేపథ్యంలో మొదటి రాజ్యసభ సమావేశాలకు ఛైర్మన్ గా నాటి ఉపరాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ బాధ్యతలు చేపట్టారు. 1952 మే 13 ఎగువ సభ గురించి ఆయన ప్రసంగించారు. కొత్తగా ఏర్పాటైన ‘రాష్ట్రాల మండలి’ (ప్రస్తుతం రాజ్యసభ) మొదటిసారిగా కలిసి కూర్చున్న ఈ రోజు చరిత్రలో నిలిచిపోతుందని సర్వేపల్లి రాధాకృష్ణన్ పేర్కొన్నారు. దీనికి గర్వంగా సంతోషంగా ఉందన్నారు. అయితే.. ఈ నేపథ్యంలో ఈ చారిత్రాత్మక దినాన్ని గుర్తు చేసుకుంటూ వైసీపీ రాజ్యసభ ఎంపీ ఆ పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి చేసిన ఆసక్తికర ట్వీట్ అందరి దృష్టినీ ఆకర్షించింది.
Also Read
- Astrology: సెప్టెంబర్ 29 మంగళవారం దినఫలాలు.. ఈ రాశులవారికి అనుకోని గుడ్‌న్యూస్..
- WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
- Pensions: పెన్షన్ల నిధులు విడుదల.. అక్టోబర్ 1వ తేదీ ఉదయం నుంచే పంపిణీ షురూ..
- New Train Service: ఏపీ రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. కొత్త రైలు వచ్చేసింది.. వారానికి 3 రోజులు..
1952 మే 13…రాజ్యసభ తొలి సమావేశం జరిగిన చారిత్రక దినం. ప్రజాతీర్పుతో ఏర్పడిన లోక్ సభ తొందరపాటుతో చట్టాలు చేయకుండా నిరోధించడానికి రాష్ట్రాల ప్రాతినిధ్యంతో ఏర్పడింది ఎగువసభ. వివిధ రంగాల్లో నిష్ణాతులైన సభ్యుల అమూల్యమైన సలహాలు, ప్రగతిశీల చర్చలతో దేశ సేవలో నిమగ్నమైంది రాజ్యసభ.
— Vijayasai Reddy V (@VSReddy_MP) May 13, 2023
తాజావార్తలు
-
DTTTMovie : యంగ్ టైగర్ వస్తున్నాడు.. టికెట్స్ కోసం భారీ డిమాండ్
-
Astrology: సెప్టెంబర్ 29 మంగళవారం దినఫలాలు.. ఈ రాశులవారికి అనుకోని గుడ్‌న్యూస్..
-
Allu Arjun : నెవ్వర్ బిఫోర్ అవతార్స్‌లో అల్లు అర్జున్
-
Chairman’s Desk : తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? భారీ సినిమాలు వరుసగా అట్టర్ ఫ్లాప్స్!
-
WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!