Site icon NTV Telugu

Vijayasai Reddy vs Atchannaidu: అచ్చెన్నాయుడుపై విజయసాయిరెడ్డి కీలక ట్వీట్..

Vijayasai Reddy

Vijayasai Reddy

Vijayasai Reddy vs Atchannaidu: టీడీపీలోకి వచ్చేందుకు తాను ప్రయత్నించానన్న అచ్చెన్నాయుడి వ్యాఖ్యలపై విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. టీడీపీలో చేరేందుకు తాను ఎప్పుడూ ప్రయత్నించలేదని.. ఎంత గట్టిగా అనుకున్న నీ కోరిక తీరదంటూ అచ్చెన్నాయుడిని ఉద్దేశించి ట్వీట్ చేశారు. భ్రమల్లో బతకొద్దని, అడ్డం, నిలువుకు తేడా తెలియకపోవడం ఈ సమస్య అంతా అంటూ విజయసాయి రెడ్డి ఎక్స్‌(ట్విట్టర్) వేదికగా ఘాటుగా స్పందించారు.

 

Exit mobile version