Vijay Varma: తమన్నా చాప్టర్ క్లోజ్.. ఆలియా తో విజయ్ వర్మ డేటింగ్?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా, బాలీవుడ్ నటుడు విజయ్ వర్మల ప్రేమాయణం ఒకప్పుడు ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలిగింది. అయితే, గత ఏడాది వీరు పరస్పర అంగీకారంతో విడిపోవడంతో ఆ బంధం ముగిసింది. అయితే తాజాగా విజయ్ వర్మ ముంబై వీధుల్లో మరో యువ నటితో చెట్టాపట్టాల్ వేసుకుని తిరుగుతూ కనిపించడం ఇప్పుడు కొత్త ఊహాగానాలకు తెరలేపింది. ఆ అమ్మాయి మరెవరో కాదు..
షారుఖ్ ఖాన్ బ్లాక్ బస్టర్ హిట్ ‘జవాన్’లో తన నటనతో మెప్పించిన ఆలియా ఖురేషీ (Aaliyah Qureishi). ముంబైలోని బాంద్రా ప్రాంతంలో ఉన్న ఒక ప్రముఖ జపనీస్ రెస్టారెంట్ నుంచి విజయ్ వర్మ, ఆలియా ఖురేషీ కలిసి బయటకు వస్తుండగా పాపరాజీల కెమెరాకు చిక్కారు. వీరిద్దరూ చాలా క్యాజువల్ డ్రెస్‌లలో, మొహమాట పడకుండా కెమెరాలకు ఫోజులివ్వడం విశేషం. డిన్నర్ ముగించుకుని కారులోకి వెళ్లిన తర్వాత కూడా చాలా సేపు ఏకాంతంగా చర్చించుకుంటూ నవ్వుతూ కనిపించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, ‘విజయ్ వర్మ లైఫ్‌లోకి కొత్త ప్రియురాలు వచ్చిందా?’ అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఆలియా ఖురేషీ కేవలం నటి మాత్రమే కాదు, ఆమె ఒక ప్రతిభావంతురాలైన సింగర్ మరియు సాంగ్‌రైటర్ కూడా. మరి ఆలియాతో ఉన్నది కేవలం స్నేహమేనా లేక అంతకుమించి ఏదైనా ఉందా అనేది కాలమే నిర్ణయించాలి.
Also Read
- Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
- Vijayawada Crime: స్నాప్‌లో పరిచయం.. చనిపోతానంటూ బెదిరింపులు.. యువతి నుంచి రూ.1.38 కోట్లు వసూలు
- H-1B Visa: భారతీయ ఐటీ నిపుణులకు ట్రంప్ షాక్.. హెచ్-1బీ వీసా రుసుము భారీగా పెంపు..
- Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ జెర్సీపై టేప్.. ‘3’ నంబర్ వెనుక అసలు కథేంటి?
తాజావార్తలు
-
Pluto OTT: తాగుడుకు బానిస అయ్యే ఏలియన్.. ఓటీటీలోకి వచ్చేసిన మలయాళ సైన్స్ ఫిక్షన్ మూవీ
-
BethlehemKudumbaUnit : తెలుగులో విడుదలవుతున్న నివిన్ పౌలి లేటెస్ట్ బ్లాక్‌బస్టర్ ‘బెత్లహేమ్ కుటుంబ యూనిట్’
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
-
Vijayawada Crime: స్నాప్‌లో పరిచయం.. చనిపోతానంటూ బెదిరింపులు.. యువతి నుంచి రూ.1.38 కోట్లు వసూలు
-
Female characters : స్ట్రాంగ్ ఫీమేల్ క్యారెక్టర్స్ డిజైన్ చేస్తోన్న తమిళ్ ఇండస్ట్రీ
ట్రెండింగ్
-
Ragi Poha Roti: రోజూ తినే టిఫిన్లు బోర్ కొట్టాయా? ఇన్స్టెంట్గా ఈ రాగి-పోహా రోటీ ట్రై చేయండి.!
-
8,050mAh బ్యాటరీ, 200MP కెమెరాతో సెప్టెంబర్ 1న రాబోతున్న POCO F9 Ultra..
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్‌డ్రా చేస్తే పెన్షన్‌పై ప్రభావం..!