Vijay Devarakonda : విజయ్ దేవరకొండ – శౌర్యువ్ కాంబోలో ‘మైథాలజికల్’ టచ్‌తో సినిమా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్ లో పెడుతున్నాడు.ప్రస్తుతం రౌడీ జనార్ధన, రణబాలీ వంటి వైవిధ్యమైన కథాంశాలతో ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధమవుతున్న విజయ్ ఇప్పుడు ‘హాయ్ నాన్న’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ అందించిన యువ దర్శకుడు శౌర్యువ్‌తో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. వీరిద్దరి కాంబినేషన్‌లో ఒక ఆసక్తికరమైన ప్రాజెక్ట్ పట్టాలెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Also Read : Keerthy Suresh : కీర్తి సురేష్ బాలీవుడ్ రీ ఎంట్రీ.. ఈసారైనా హిట్టు వచ్చేనా?
Also Read
- Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్‌కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
- Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
- Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
- North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
శౌర్యువ్ సిద్ధం చేసిన ఈ కథలో ‘మైథాలజికల్’ అంశాలు మిళితమై ఉన్నట్లు ఫిల్మ్ నగర్ వర్గాల్లో వినికిడి. పౌరాణిక టచ్‌తో కూడిన ఒక వినూత్నమైన సోషియో-ఫాంటసీ లేదా యాక్షన్ డ్రామాగా ఈ సినిమా ఉండబోతోందని తెలుస్తోంది. విజయ్ దేవరకొండ ఇమేజ్‌కు భిన్నంగా, ఒక సరికొత్త కథాంశంతో ఈ స్క్రిప్ట్ ఉండటం వల్లే రౌడీ స్టార్ దీనిపై ఆసక్తి చూపుతున్నట్లు టాక్. ప్రస్తుతం విజయ్ దేవరకొండ తన రాబోయే చిత్రాలైన ‘రణబలి’ మరియు ‘రౌడీ జనార్ధన’ షూటింగ్‌లను పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నారు. ఈ రెండు సినిమాలు కూడా ఈ ఏడాది చివర్లో విడుదలకు సిద్ధమవుతున్నాయి. అన్నీ కుదిరితే, శౌర్యువ్‌తో చేసే ఈ కొత్త ప్రాజెక్ట్‌ను వైరా ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మించనుంది. ఈ కాంబినేషన్‌పై అధికారిక ప్రకటన వెలువడితే విజయ్ ఫ్యాన్స్‌కు ఇది అతిపెద్ద సర్ ప్రైజ్ అవుతుందని చెప్పడంలో సందేహం లేదు. సెకండ్ సినిమాతో విజయ్ తో సినిమా ఛాన్స్ కొట్టిన శౌర్యువ్ ఎలాంటి హిట్ ఇస్తాడో రాబౌయే రోజుల్లో తెలుస్తుంది.
తాజావార్తలు
-
Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్‌కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
-
Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
-
North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!