Vijay Devarakonda : పేరెంట్స్ ఫోటోలను షేర్ చేస్తూ ఎమోషనలైన రౌడి బాయ్..
- తాజాగా అమెరికా వెళ్లి వెకేషను ఎంజాయ్ చేసి వచ్చిన విజయ్ కుటుంబ సభ్యులు.
- సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ చేసిన విజయ్.
- వైరల్ గా మరీనా ఫొటోస్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vijay Devarakonda : ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా నటిస్తున్న విజయ్ (Vijay) దేవరకొండ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఈ పాన్ ఇండియా స్టార్ వరుస సినిమాలతో బిజీబిజీగా షూటింగ్ లతో ఉన్నాడు. ఇటీవల విజయ్ నటించిన ఫ్యామిలీ స్టార్ సినిమా యావరేజ్ గా నిలిచింది. విజయ్ ప్రస్తుతం గౌతమ్ తిన్నానూరి సినిమా షూటింగ్లో బిజీగా గడుపుతున్నాడు. తాజాగా విజయ్ దేవరకొండ తన కుటుంబ సభ్యులతో కలిసి అమెరికాకు వెకేషన్ కి వెళ్ళాడు. ఈ వెకేషన్ లో విజయ్ కుటుంబ సభ్యులలో వారి పేరెంట్స్, తమ్ముడు ఆనంద్ దేవరకొండ కూడా ఉన్నారు.
T20 World Cup 2024: రోహిత్‌తో గొడవ.. బంగ్లాదేశ్ క్రికెటర్‌కు ఐసీసీ షాక్!
Also Read
- Mehbooba Mufti: 'దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం'.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
- Story Board : ఎల్‌నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
- Salman Khan: విద్యార్థులు ఇంటికెళ్లిపోండి.. సోనమ్‌కు ఇంటి భోజనం పంపిస్తా.. సల్మాన్ ఖాన్ ఆసక్తికర ట్వీట్
- Kusha Missile: కుశ మిస్సైల్ సక్సెస్.. భారత అమ్ములపొదిలో మరో అస్త్రం..
ఈమధ్య అమెరికాలో కూడా విజయ్ దేవరకొండ కోసం అక్కడి తెలుగు వాళ్ళు చేసిన హంగామాకు సంబంధించిన వీడియోలు ఇటీవల వైరల్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా విజయ్ ఫ్యామిలీ సభ్యులు అమెరికా వెకేషన్ ను పూర్తి చేసుకొని తిరిగి రాగా.. విజయ్ దేవరకొండ అమెరికాలో తన పేరెంట్స్ తో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసాడు. ఈ పోస్ట్ లో మా అమ్మా నాన్న లను మొదటిసారి అమెరికాకు తీసుకెళ్ళానంటూ ఎమోషనల్ పోస్ట్ చేసాడు.
Harish Shankar : కెవ్వు.. కేక.. అంటున్న డైరెక్టర్ హరీష్ శంకర్..
ప్రస్తుతం విజయ్ షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ ఫోటోలను చుసిన నెటిజన్స్, అభిమానులు చూసిన నెటిజన్స్ విజయ్ అమ్మానాన్న లను మొదటిసారి అమెరికా తీసుకెళ్లడంపై ఆయన తల్లితండ్రులను ఎంత బాగా చూసుకుంటున్నాడో అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy : విద్యార్థుల యూనిఫాంల నాణ్యతపై రాజీపడేది లేదు
-
OTR : విశ్వేశ్వర్ రెడ్డి ఒక్క మాటతో వైసీపీ ఇరుక్కుందా?
-
Covid 19: కోవిడ్‌పై కేంద్రం క్లారిటీ.. భయపడాల్సిన అవసరం లేదట..!
-
Mehbooba Mufti: ‘దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం’.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
-
Story Board : ఎల్‌నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్‌రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?