Kalki 2898 AD : ప్రభాస్ కల్కి లో విజయ్ దేవరకొండ క్యామియో రోల్ ..?
- కల్కి లో విజయ్ దేవరకొండ క్యామియో రోల్
- ఆసక్తి రేకెత్తిస్తున్న కల్కి సర్ప్రైజింగ్ రోల్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kalki 2898 AD : ప్రభాస్ నటించిన కల్కి మూవీ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.ఈ సినిమా మొదలైనప్పటి నుంచి ప్రేక్షకులలో క్యూరియాసిటీ పెరిగిపోయింది.ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఫ్యాన్స్ ,ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ ఈ సినిమాను బిగ్గెస్ట్ పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కించారు.ఈ సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్ పై నిర్మాత అశ్వినీదత్ భారీ బడ్జెట్ తో నిర్మించారు.ఈ సినిమాలో ప్రభాస్ సరసన దీపికా పదుకోన్ ,దిశా పటాని హీరోయిన్స్ గా నటించారు.అలాగే అమితాబ్ బచ్చన్ ,కమల్ హాసన్ వంటి దిగ్గజ నటులు ఈ సినిమాలో ముఖ్య పాత్రలలో నటించారు.ఈ సినిమాను మేకర్స్ జూన్ 27 న రిలీజ్ చేస్తున్నారు.
Read Also :Devara : దేవర కోసం రంగంలోకి దిగిన ఆ స్టార్ కొరియోగ్రాఫర్..
Also Read
- Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్‌లు.. ఎప్పటి నుంచంటే..!
- Israel-Iran: ఇరాన్ సీజ్‌ఫైర్‌పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
- Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్‌లపై భారత్ 'ఎ' ట్రై-సిరీస్ పోరు..
- Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్‌పై మహువా మోయిత్రా ఫైర్..
ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన రిలీజ్ ట్రైలర్ సినిమాపై భారీగా అంచనాలు పెంచేసింది.ఈ ట్రైలర్ లోని విజువల్స్ హాలీవుడ్ స్థాయిలో వున్నాయి,దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ సినిమాని విజువల్ వండర్ గా తీర్చిదిద్దారు.ఇదిలా ఉంటే ఈ సినిమాలో సర్ప్రైసింగ్ క్యారెక్టర్స్ ను రివీల్ చేస్తూ రోజు రోజుకు ప్రేక్షకులలో ఈ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నారు.ఈ సినిమాలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ అదిరిపోయే పాత్ర చేస్తున్నట్లు సమాచారం.అశ్వద్ధామ గా నటిస్తున్న అమితాబ్ బచ్చన్ పై పోరాడే సన్నివేశాలలో నటించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.అయితే విజయ్ పాత్ర గురించి మేకర్స్ ఎలాంటి ప్రకటన చేయలేదు.విజయ్ పాత్ర సస్పెన్సుతో కూడి ఉండాలని ఉద్దేశంతో ఎక్కడ కూడా ఆ పాత్ర లీక్ కాకుండా చూస్తున్నట్లు సమాచారం.
తాజావార్తలు
-
Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్‌లు.. ఎప్పటి నుంచంటే..!
-
Israel-Iran: ఇరాన్ సీజ్‌ఫైర్‌పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
-
Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్‌లపై భారత్ ‘ఎ’ ట్రై-సిరీస్ పోరు..
-
Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్‌పై మహువా మోయిత్రా ఫైర్..
-
Kitchen Hacks: వంటగదిలో ఈ చిన్న ట్రిక్స్ తెలిస్తే.. మీ పని సగం తగ్గుతుంది!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్‌లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!