Kushi Movie : విజయ్ దేవరకొండ – సమంత ‘ఖుషీ’ మూవీ స్టోరీ లీక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kushi Movie : చైతుతో బ్రేకప్ తర్వాత హీరోయిన్ సమంత సినిమాలపైనే పూర్తి దృష్టి పెట్టారు. తన సినీ కెరీర్లో తొలిసారిగా పౌరాణిక పాత్ర చేసిన శాకుంతలం ఇటీవలే రిలీజ్ అయింది. కానీ సినిమాకు నెగిటివ్ టాక్ రావడంతో ఆశించిన హిట్ సాధించలేకపోయింది. అయితే ఈ సినిమా ఫ్లాప్ అవడంతో సమంత అభిమానులు ఆమె తదుపరి సినిమా పై దృష్టి పెట్టారు. సమంత విజయ్ దేవరకొండతో ఖుషీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.
Read Also: IPL 2023: ఆర్సీబీతో పోటీకి సై అంటున్న కోల్ కతా
Also Read
- Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్... సబ్బులు, బాడీ వాష్‌లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
- Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
- Pakistan: గర్భిణీలు, చిన్న పిల్లల్ని కూడా వదల్లేదు.. POKలో పాక్ ఆర్మీ దుర్మార్గాలు..
- Off The Record: అధికారం కోసం తప్ప పార్టీ కోసం ఎవరూ పని చేయట్లేదా..? ఆ ఉమ్మడి జిల్లా జనసేన కమిటీ మొత్తం రద్దు..
లైగర్ సినిమాతో డిజాస్టర్ అందుకున్న విజయ్ దేవరకొండకు కూడా కెరీర్లో నిలబడాలి అంటే సాలిడ్ హిట్ కావాలి. దీంతో ఇద్దరి పరిస్థితి ఒకేలా ఉంది. ఖుషీ సినిమాతో హిట్ కొట్టి గత చేదు జ్ఞాపకాలను చెరిపేసుకోవాలని ఇద్దరూ ఆశ పడుతున్నారు. శివ నిర్వాణ దర్శకత్వంలో సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఖుషీ సినిమా అవుట్ అండ్ అవుట్ రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
Read Also: Mani Ratnam : కమల్ తో ప్రోమో షూట్ కు రెడీ అంటున్న మణిరత్నం
ఇటీవలే విడుదలైన ఖుషి ఫస్ట్‌లుక్, మోషన్ పోస్టర్‌కి ప్రేక్షకుల నుండి భారీ స్పందన వచ్చింది. దీంతో అభిమానుల్లో ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. పైగా గతంలో పవన్ ఖుషీ టైటిల్ తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. దీంతో మరోసారి సెన్సేషన్ క్రియేట్ అవుతుందని అభిమానులు ఆశిస్తున్నారు. ఇది ఇలా ఉంటే ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ విషయం బయటకు వచ్చింది. ఈ ఖుషి సినిమాకు పవన్ ‘ఖుషి’ సినిమాకి లింక్ ఉందని అప్పట్లో ప్రచారం జరిగింది. అప్పటి పవన్ కళ్యాణ్-భూమిక పాత్రల మధ్య ఈగో ఎలా ఉంటుందో.. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ, సమంత పాత్రల మధ్య కూడా అదే ఇగో అలాగే ఉంటుందనే విషయం బయటకు వచ్చింది. ఇదే నిజమైతే ఈ పాయింట్ నేటి ప్రేక్షకుల పల్స్‌ని టచ్ చేస్తుందని చెప్పవచ్చు. విజయ్ దేవరకొండ, సమంతల మధ్య ప్రేమ యాంగిల్ సినిమాకే హైలైట్ అవుతుంది.
తాజావార్తలు
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్… సబ్బులు, బాడీ వాష్‌లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
-
OTR : బండి ఎందుకు దూరమవుతున్నారు.?
-
Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
-
SIPRI 2026: తొలిసారి అణ్వాయుధాలు మోహరించిన భారత్.. వణుకుతున్న శత్రు దేశాలు! సిప్రి షాకింగ్ నివేదిక..
ట్రెండింగ్
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్‌కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!