Vidya Vasula Aham: పెళ్ళాం పెళ్ళామే.. పేకాట పేకాటే.. ‘విద్యా వాసుల అహం’ ట్రైలర్ రిలీజ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ మధ్య ఓటీటీ ప్లాట్ఫారం ఆహాలో క్రమం తప్పకుండా కొత్త షోలు, సినిమాలను అందిస్తుంది. ఈ నేపథ్యంలో త్వరలో మరో కొత్త సినిమా ప్రెకషకుల ముందుకి తీసుక రాబోతోంది. రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్‌ల ‘విద్యా వాసుల అహం’ మే 17 నుండి ఆహా ఓటీటీలో ప్రసారం కానుంది. ఎటర్నిటీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై మణికాంత్ జెల్లీ నిర్మించిన ఈ చిత్రంను లక్ష్మీ నవ్య, రంజీత్ కుమార్ లు నిర్మించారు.
Also read: Mehreen Pirzada: నకిలీ వార్తలను రాయడం మానుకోండి.. మీడియాపై మెహ్రీన్ ఫైర్!
Also Read
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
- VIVO Smart Phones: 6.59 అంగుళాల OLED డిస్ప్లే, 7000mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్.. VIVO నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
- Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
- Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే
ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్ ఆసక్తిని పెంచగా., తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ కూడా విడుదలైంది. భార్యాభర్తల మధ్య సత్సంబంధాలే కాకుండా, ఈ “విద్యా వాసుల అహం” వారి మధ్య వాదనలు, అహంకార సమస్యలతో ప్రారంభమవుతుంది. ట్రైలర్ వైకుంఠంలో ప్రారంభమవుతుంది.
Also read: Viral Video: 102 ఏళ్లలో కూడా కుర్రాళ్లతో క్రికెట్ ఆడుతున్న కశ్మీరీ తాత..
విష్ణువు, లక్ష్మీ దేవి మధ్య జరిగే యుద్ధాన్ని ముందుగా చూపించగా., నారదుడు మధ్యలో ఉండి అసలు కథను ఆసక్తిగా చర్చిస్తాడు. ట్రైలర్ ఆధ్యంతం ఆసక్తికరంగా ఉంది. ఒక మంచి రొమాంటిక్ కామెడీలో స్త్రీ, పురుషుల మధ్య సంబంధాన్ని చిత్రీకరించినట్లు అనిపిస్తుంది. ఇంకెందుకు ఆలస్యం ‘విద్యా వాసుల అహం’ సినిమా ట్రైలర్ ని మీరూ చూడండి.
తాజావార్తలు
-
LPG Subsidy: సిలిండర్ బుక్ చేసుకునేవారికి శుభవార్త.. రూ.300 సబ్సిడీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్!
-
Janhvi Kapoor: వీడియోలు లైంగిక దాడితో సమానం”: జాన్వీ కపూర్ సంచలన పోస్ట్
-
Ranabaali : ‘రణబాలి’ టికెట్ రేట్ల పెంపు వివాదం: అసలు నిజం బయటపెట్టిన మేకర్స్
-
Vijay – Rashmika: “బీచ్‌లో నిక్కరేసుకుని తాళి కడదామనుకున్నా” .. రౌడీ హీరో విజయ్ వెడ్డింగ్ ప్లాన్‌పై ఇంట్లో సీన్ సితార!
-
Manchu Manoj: మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్.. భార్య మౌనిక కోసమే ఆ అడుగు!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!