NTV Telugu Site icon

Vidya Vasula Aham: పెళ్ళాం పెళ్ళామే.. పేకాట పేకాటే.. ‘విద్యా వాసుల అహం’ ట్రైలర్ రిలీజ్..

Vidya Vasula Aham

Vidya Vasula Aham

ఈ మధ్య ఓటీటీ ప్లాట్ఫారం ఆహాలో క్రమం తప్పకుండా కొత్త షోలు, సినిమాలను అందిస్తుంది. ఈ నేపథ్యంలో త్వరలో మరో కొత్త సినిమా ప్రెకషకుల ముందుకి తీసుక రాబోతోంది. రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్‌ల ‘విద్యా వాసుల అహం’ మే 17 నుండి ఆహా ఓటీటీలో ప్రసారం కానుంది. ఎటర్నిటీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై మణికాంత్ జెల్లీ నిర్మించిన ఈ చిత్రంను లక్ష్మీ నవ్య, రంజీత్ కుమార్ లు నిర్మించారు.

Also read: Mehreen Pirzada: నకిలీ వార్తలను రాయడం మానుకోండి.. మీడియాపై మెహ్రీన్ ఫైర్!

ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్ ఆసక్తిని పెంచగా., తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ కూడా విడుదలైంది. భార్యాభర్తల మధ్య సత్సంబంధాలే కాకుండా, ఈ “విద్యా వాసుల అహం” వారి మధ్య వాదనలు, అహంకార సమస్యలతో ప్రారంభమవుతుంది. ట్రైలర్ వైకుంఠంలో ప్రారంభమవుతుంది.

Also read: Viral Video: 102 ఏళ్లలో కూడా కుర్రాళ్ల‌తో క్రికెట్ ఆడుతున్న క‌శ్మీరీ తాత‌..

విష్ణువు, లక్ష్మీ దేవి మధ్య జరిగే యుద్ధాన్ని ముందుగా చూపించగా., నారదుడు మధ్యలో ఉండి అసలు కథను ఆసక్తిగా చర్చిస్తాడు. ట్రైలర్ ఆధ్యంతం ఆసక్తికరంగా ఉంది. ఒక మంచి రొమాంటిక్ కామెడీలో స్త్రీ, పురుషుల మధ్య సంబంధాన్ని చిత్రీకరించినట్లు అనిపిస్తుంది. ఇంకెందుకు ఆలస్యం ‘విద్యా వాసుల అహం’ సినిమా ట్రైలర్‌ ని మీరూ చూడండి.

Show comments