Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Victory Venkatesh Comments On Mohanlal Drishyam Remake Esther Anil

Venkatesh: మోహన్‌లాల్ నటనను నేను రీక్రియేట్ చేయలేను.. వెంకటేష్ గ్రేట్ స్టేట్‌మెంట్!

Published Date :April 29, 2026 , 2:09 pm
By Mounika
Venkatesh: మోహన్‌లాల్ నటనను నేను రీక్రియేట్ చేయలేను.. వెంకటేష్ గ్రేట్ స్టేట్‌మెంట్!
  • Follow Us :
  • google news
  • dailyhunt

భారతీయ చలనచిత్ర చరిత్రలో ‘దృశ్యం’ మూవీ ఒక సంచలనం. మలయాళంలో మోహన్‌లాల్ పోషించిన జార్జ్ కుట్టి పాత్రను తెలుగులో విక్టరీ వెంకటేష్ అద్భుతంగా పండించారు. అయితే ఈ సినిమా రీమేక్ చేస్తున్న సమయంలో వెంకటేష్ చేసిన కొన్ని వ్యాఖ్యలను తాజాగా నటి ఎస్తేర్ అనిల్ (Esther Anil) గుర్తు చేసుకున్నారు. ఒక నటుడిగా వెంకటేష్ ఎంతటి సంస్కారం కలిగిన వారో మరోసారి నిరూపించింది.

రీమేక్ షూటింగ్ సమయంలో వెంకటేష్ చాలా ఓపెన్‌గా ఒక విషయాన్ని అంగీకరించారట.. ‘మలయాళ వెర్షన్‌లో మోహన్‌లాల్ గారు ఇచ్చిన కొన్ని ఎక్స్‌ప్రెషన్స్‌ను నేను తిరిగి చేయలేను (Recreate). అది కేవలం ఆయనకు మాత్రమే సాధ్యం’ అని వెంకటేష్ అన్నారట. ఒక స్టార్ హీరో అయి ఉండి, మరో నటుడి ప్రతిభను అంతటి గొప్పగా గౌరవించడం టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. మలయాళం, తెలుగు, హిందీ వెర్షన్లలో కూతురు పాత్రలో నటించిన ఎస్తేర్ అనిల్.. వెంకటేష్‌తో పనిచేసిన అనుభవాన్ని పంచుకుంటూ ఈ విషయాన్ని వెల్లడించారు. మోహన్‌లాల్ నటన గురించి వెంకటేష్ గమనించి, ఆ స్థాయిని అందుకోవడం ఎవరికీ సాధ్యం కాదని మెచ్చుకోవడం ఆయన గొప్పతనమని ఆమె కొనియాడారు. ఇక వెంకటేష్ కెరీర్‌లో ఎన్నో సూపర్ హిట్ రీమేక్ సినిమాలు ఉన్నాయి. ‘దృశ్యం’ విషయంలో కూడా ఆయన తనదైన శైలిలో మార్పులు చేస్తూనే, ఆ పాత్రలోని ఎమోషన్‌ను తెలుగు ప్రేక్షకులకు కనెక్ట్ చేశారు. అందుకే తెలుగులో కూడా ‘దృశ్యం’, ‘దృశ్యం 2’ భారీ విజయాలను అందుకున్నాయి.

Also Read

  • AP Liquor Scam Case: లిక్కర్ కేసులో నిందితులకు హైకోర్టులో ఊరట..
  • Telangana SSC Results 2026: తెలంగాణలో పదో తరగతి ఫలితాలు విడుదల.. లింక్ ఇదిగో..
  • Ramya Krishna : రేపు పెళ్లి అనంగా.. రాత్రి 2 వరకు ఎన్టీఆర్ తోనే ఉన్న..!
  • KTR: కేసీఆర్ అప్పుడే చిలుకకు చెప్పినట్టు చెప్పారు.. కల్వకుర్తి సభను గుర్తు చేసిన కేటీఆర్..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Drishyam movie remake facts
  • Esther Anil interview about Venkatesh
  • Telugu Cinema News 2026
  • Venkatesh about Mohanlal
  • Venkatesh vs Mohanlal acting

తాజావార్తలు

  • AP Liquor Scam Case: లిక్కర్ కేసులో నిందితులకు హైకోర్టులో ఊరట..

  • PM Modi: ఐదు రాష్ట్రాల్లో బీజేపీ విజయం ఖాయం.. మే 4న ఫలితాలు చరిత్ర సృష్టిస్తాయ్

  • Telangana SSC Results 2026: తెలంగాణలో పదో తరగతి ఫలితాలు విడుదల.. లింక్ ఇదిగో..

  • Venkatesh: మోహన్‌లాల్ నటనను నేను రీక్రియేట్ చేయలేను.. వెంకటేష్ గ్రేట్ స్టేట్‌మెంట్!

  • Salman Khan-RR: సారీ భాయ్‌, ఈ రోజు కాదు.. సల్మాన్‌ ఖాన్ పోస్ట్‌కు రాజస్థాన్‌ రాయల్స్ రిప్లై!

ట్రెండింగ్‌

  • 50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్‌తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!

  • 13 అంగుళాల 3.5K PureSight Pro డిస్‌ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?

  • 7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!

  • 10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్‌, 120Hz AMOLED డిస్‌ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions