Vishwanath and Sons : వెంకీ అట్లూరి.. మళ్ళి అదే ఓల్డ్ స్కూల్ ప్యాట్రన్ కు వెళ్తున్నాడా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యంగ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి తన కెరీర్ ప్రారంభంలో రూపొందించిన తొలి మూడు చిత్రాల్లో ఒకే తరహా నేరేటివ్ ప్యాటర్న్‌ను ఫాలో అయ్యవాడు. మొదటి భాగం ఇండియాలో ఒక లవ్ ట్రాక్ నడిపి సెకండాఫ్ లో విదేశాల్లో కథని నడిపించేవాడు. అలా తొలిప్రేమతో హిట్ కొట్టాడు. ఆ తర్వాత వచ్చిన మజ్ను, రంగ్ దే కూడా ఇదే ప్యాట్రన్ ఫాలో అవడంతో ఆ రెండు సినిమాలు ప్లాప్ అయ్యాయి. దాంతో వెంకీ ఫార్మాట్‌పై తీవ్ర ట్రోలింగ్ కూడా ఎదురైంది. వరుసగా రెండు ఫ్లాప్‌లు రావడంతో ఆ పద్ధతిపై విమర్శలు మరింత పెరిగాయి.
Also Read : PEDDI : ‘రై రై రారా’ తో స్క్రీన్ షేక్ చేసిన రామ్ చరణ్.. హుక్ స్టెప్ వైరల్
Also Read
- Tukkuguda Nurse Mu*rder: తుక్కుగూడ నర్సు హ*త్యకేసు.. సీన్ టు సీన్.. అసలేం జరిగిందంటే.!
- Se*xual Assault: తుక్కుగూడ నర్సు శిరీష హత్య కేసు.. లైంగిక దాడి చేసినట్లు నిర్ధారణ.. నిందితుడి అరెస్ట్.!
- Hockey World Cup 2026 విజేతగా జర్మనీ.. స్పెయిన్‌పై 1-0తో విజయం.!
- Vem Narender Reddy: మార్చి 2027 వరకు లక్ష ఉద్యోగాల భర్తీ.. వారానికి ఒక నోటిఫికేషన్.!
అయితే తర్వాత ఆయన తన కథన విధానంలో మార్పులు చేశారు. తమిళ హీరో ధనుష్ తో స్ట్రయిట్ సినిమాగా సార్ సినిమాతో ఇంట్రడ్యూస్ చేస్తూ డైరెక్ట్ చేసిన సార్ తో కొత్త ప్యాట్రన్ ను ఫాలో అయిన వెంకీ ఆ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత లక్కీ భాస్కర్ తో మరోక హిట్ కూడా అందుకున్నాడు. ఈ రెండు సినిమాలతో ఒక కొత్త తరహా టేకింగ్‌ను చూపిస్తూ భావోద్వేగాలకు ప్రాధాన్యత ఇస్తూ, సమాజానికి సంబంధించిన అంశాలను చర్చిస్తూ రూపొందించిన ఈ సినిమాలు వెంకీకి మంచి విజయాలను అందించాయి. దీంతో దర్శకుడిగా ఆయనపై నమ్మకం మరింత బలపడింది. ఇక ఇప్పుడు లేటెస్ట్ గా Vishwanath and Sonsపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే విడుదలైన ఫస్ట్ లుక్‌ను పరిశీలిస్తే, వెంకీ అట్లూరి మళ్లీ తన పాత శైలిలోని కొన్ని అంశాలను రివిజిట్ చేస్తున్నారేమో అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇది పాత నోస్టాల్జియాకు కొత్త ట్విస్ట్‌తో అందించే ప్రయత్నమా? లేక మళ్లీ అదే ఓల్డ్ ఫార్మాట్ తో వస్తున్నాడా అనేది ఆసక్తికరంగా మారింది. ఈసారి వెంకీ అట్లూరి ఎలాంటి మ్యాజిక్ చూపిస్తారో చూడాలి.
తాజావార్తలు
-
Hatha: పిల్లి చుట్టూ తిరిగే మిస్టరీ!.. ఇంటెన్స్ గా కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్
-
Veligonda Project Phase 1: వెలిగొండ ఫేజ్-1 ప్రారంభం.. 10.70 టీఎంసీల కృష్ణా జలాలు విడుదల చేసిన సీఎం చంద్రబాబు
-
Tukkuguda Nurse Mu*rder: తుక్కుగూడ నర్సు హ*త్యకేసు.. సీన్ టు సీన్.. అసలేం జరిగిందంటే.!
-
NBK111 : బాలయ్య – గోపీచంద్ మలినేని సినిమా టైటిల్ అనౌన్స్మెంట్ డేట్ ఫిక్స్
-
Suriya 49: ‘సూర్య 49’లో విలన్ గా అక్కినేని నాగార్జున?.. భారీ క్లాష్ రాబోతోందా?
ట్రెండింగ్
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!