Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Varun Sandesh Ninda First Poster Look Has Released

Varun Sandesh: డిఫరెంట్ కాన్సెప్ట్‌తో రాబోతున్న వరుణ్ సందేశ్.. ‘నింద’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల..

Published Date :May 10, 2024 , 6:30 pm
By Kothuru Ram Kumar
Varun Sandesh: డిఫరెంట్ కాన్సెప్ట్‌తో రాబోతున్న వరుణ్ సందేశ్.. ‘నింద’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల..
  • Follow Us :
  • google news
  • dailyhunt

వరుణ్ సందేశ్ ప్రస్తుతం మరో కొత్త కాన్సెప్ట్‌ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ రోజుల్లో ప్రేక్షకులు సాంప్రదాయ చిత్రాల కంటే కంటెంట్, కాన్సెప్ట్ చిత్రాలను బాగా ఇష్టపడుతున్నారు. ఈ నేపథ్యంలో వరుణ్ సందేశ్ ‘నింద’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. యదార్థ కథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రానికి రాజేష్ జగన్నాథమ్ నిర్మాతగానే కాకుండా కథకు రచయిత, దర్శకుడు కూడా వ్యవహరిస్తున్నాడు.

Also Read: Brij Bhushan Singh: బ్రిజ్ భూషణ్ సింగ్‌పై లైంగిక వేధింపుల అభియోగాలను నమోదు చేసిన ఢిల్లీ కోర్టు..

ఈ సినిమా టైటిల్ లోగో, పోస్టర్ ఇప్పటికే అందరినీ ఆకట్టుకున్నాయి. ‘ది ఫెర్వెంట్ ఇండీ’ ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ చిత్రానికి కాండ్రకోట మిస్టరీ అనే క్యాప్షన్‌తో విడుదల చేయనున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి మరో అప్డేట్‌ వచ్చింది. వరుణ్ సందేశ్ పాత్రకు సంబంధించిన పోస్టర్ విడుదలైంది. ఈ పోస్టర్‌ లో వరుణ్ సందేశ్ అమాయకంగా కనిపించగా.. ముసుగు ధరించిన వ్యక్తిని బ్యాక్ గ్రౌండ్ లో చూడవచ్చు. అలాగే ఈ పోస్టర్‌ లో న్యాయదేవత విగ్రహం, తలక్రిందులుగా ఉండడం గమనించవచ్చు. మరి ఈ ముసుగు మనిషి ఎవరు..? అసలు న్యాయ దేవత ఎందుకు కనిపిస్తుంది? వరుణ్ సందాష్ పాత్ర ఏమిటి? ఈ పోస్టర్‌తో అందరిలో ఆసక్తిని పెంచాయి. ఇప్పటికి ఈ సినిమా షూటింగ్ ముగిసింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ వర్క్ ప్రివ్యూ వీడియో కూడా మే 25న విడుదల కానుంది.

Also Read: Avika Gor: ఏంటి భయ్యా చిన్నారి పెళ్లికూతురు ఈ రేంజ్ లో రెచ్చిపోయింది..

ఇక ఈ సినిమాలో వరుణ్ సందేశ్, అని, తనిఖ్లా భరణి, భద్రమ్, సూర్య కుమార్, ఛత్రపతి శేఖర్, మైమ్ మధు, సిద్ధార్థ్ గోలపూడి, అరుణ్ దలై, శ్రేయా రాణి రెడ్డి, కె మధు, శ్రీరామ్ సిద్ధార్థ, రాజ్ కుమార్ కుల, దుర్గా అభిక్ తదితరుల తారాగణం నటించింది. ఇక సంగీతాన్ని సంతు ఓంకార్ అందిచటనుండగా., కెమెరామెన్ గా రమీజ్ నవీత్, ఎడిటింగ్ అనిల్ కుమార్, క్యాస్టూమ్ డిజైనర్ గా అర్చనా రావు, సౌండ్ డిజైన్ ను సింక్ సినిమా చూస్తుండగా.. సినిమాకు పీఆర్వో గా ఎస్ఆర్ ప్రమోషన్స్ ( సాయి సతీష్) పని చేస్తున్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • first look poster
  • Nindha movie
  • tollywood movie news
  • Varun Sandesh

తాజావార్తలు

  • Khanapur Municipality: ఉత్కంఠగా మారిన ఖానాపూర్ మున్సిపల్ పీఠం.! నువ్వా.. నేనా.. అంటున్న పార్టీలు.!

  • Iran vs USA War: హాలీవుడ్ రేంజ్ ఆపరేషన్.. ఇరాన్ గడ్డపైకి వెళ్లి మరీ పైలట్‌ను కాపాడుకున్న అగ్రరాజ్యం

  • Macharla CI: పరువు హత్య కేసు.. మాచర్ల సీఐ వెంకటరమణ సస్పెన్షన్!

  • Pakistan: పెరిగిన పెట్రోల్ ధరలతో జనాగ్రహం.. అర్ధరాత్రి పాకిస్థాన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం

  • Nelakota Hill Tiger: నేలకోట కొండపై తిష్ట.. స్థానికుల కంటపడిన మన్యం పులి!

ట్రెండింగ్‌

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • Fuel price: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే.. ఆ ఎఫెక్ట్‌ ఎలా ఉంటుందో తెలుసా?.. షాకింగ్ రిపోర్టు..

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions