Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Varanasi No Remuneration For Rajamouli Mahesh

Varanasi : ‘వారణాసి’.. రాజమౌళి.. మహేశ్ కు నో రెమ్యునరేషన్

Published Date :February 7, 2026 , 9:22 am
By subbarao kilari
Varanasi : ‘వారణాసి’.. రాజమౌళి.. మహేశ్ కు నో రెమ్యునరేషన్
  • Follow Us :
  • google news
  • dailyhunt

 దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి, సూపర్ స్టార్ మహేశ్ బాబు కాంబినేషన్‌లో తెరకెక్కుతున్నచిత్రం ‘వారణాసి’. టాలీవుడ్ బిగ్గెస్ట్ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ చిత్రం, రెమ్యునరేషన్ విషయంలోనూ సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. ఈ ప్రాజెక్ట్ కోసం రాజమౌళి మరియు మహేశ్ బాబు ఇద్దరూ రెమ్యునరేషన్ తీసుకోలేదట. సాధారణంగా రాజమౌళి తన సినిమాల కోసం భారీగా పారితోషికం తీసుకోవడంతో పాటు లాభాల్లో వాటా తీసుకుంటారు. అయితే ‘వారణాసి’ సినిమాకు ఆయన తన పారితోషికం కింద మొత్తం ఓవర్సీస్హ క్కులను తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రాజమౌళికి ఉన్న గ్లోబల్ మార్కెట్ క్రేజ్ దృష్ట్యా, ఈ ఓవర్సీస్ రైట్స్ విలువ సుమారు 160 కోట్ల రూపాయల పైమాటే అని అంచనా. ఇండియన్ సినిమా చరిత్రలో ఒక దర్శకుడు ఈ స్థాయిలో పారితోషికం అందుకోవడం ఇదే తొలిసారి.

Also Read : OTT : ఈ వారం ఓటీటీ సినిమాలు ఇవే..

అటు మహేశ్ కూడా  కేవలం నటుడిగానే కాకుండా ఈ సినిమాలో మహేశ్ బాబు కూడా ఒక భాగస్వామి అని సమాచారం. ఈ చిత్ర నిర్మాణం కోసం ఆయన లాభాల్లో వాటాను దక్కించుకోబోతున్నారట. తాజా అంచనాల ప్రకారం, ఈ సినిమా ద్వారా మహేశ్ బాబుకు దాదాపు 200 కోట్ల రూపాయల వరకు వర్క్ అవుట్ అవుతుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ అడ్వెంచర్ థ్రిల్లర్ లో మహేష్ బాబు ‘రుద్ర’ అనే శక్తివంతమైన పాత్రలో కనిపించనున్నారు. ప్రియాంక చోప్రా హీరోయిన్ గా, మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 7న విడుదలకు సిద్ధమవుతోంది. భారీ అంచనాలు ఉన్న ఈ చిత్రం భారతీయ సినిమా స్థాయిని మరోసారి అంతర్జాతీయ వేదికపై నిలబెట్టడం ఖాయంగా కనిపిస్తోంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • mahesh babu
  • Mahesh Babu Varanasi Remuneration 200 Crores
  • rajamouli
  • Rajamouli Mahesh Babu Movie News
  • Rajamouli Varanasi Remuneration

తాజావార్తలు

  • Fact Check: ‘జన నాయగన్’ సెన్సార్ నుంచి లీక్ అయిందా?

  • Tanvir Ahmed: టీమిండియాలోకి వైభవ్ వస్తే అభిషేక్ శర్మ పని ఖేల్ ఖతం.. పాక్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు!

  • US-Iran Talks: యూఎస్-ఇరాన్ చర్చలు విఫలమైతే పాకిస్తాన్‌కు దబిడి దిబిడే..

  • Chanakya Niti: కొంగ నుంచి మనిషి నేర్చుకోవాల్సిన ఆ ఒక్క పాఠం ఇదే! చాణక్యుడు చెప్పిన షాకింగ్ నిజం..

  • Venu Udugula: ఇద్దరూ పరిచయమే కానీ.. మంగ్లీ కేసుపై వేణు ఉడుగుల కీలక ప్రకటన!

ట్రెండింగ్‌

  • Kitchen Tips : కిచెన్ వ్యర్థమే కాదు.. ఉల్లిపాయ పొట్టులో దాగుంది పవర్ తెలుసా.!

  • Paya Soup Health Benefits: పాయా సూప్‌లో దాగున్న ఆరోగ్య రహస్యం ఇదే.. అందుకే దీనికి అంత క్రేజ్‌..

  • Curry Leaves Side Effects: కరివేపాకుతో జాగ్రత్త..! ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు తింటే ముప్పే.?

  • Headache in Sunlight: ఎండలోకి వెళ్తే మీకు తలనొప్పి వస్తుందా.? అయితే.. మీకు ఈ సమస్య ఉన్నట్లే.!

  • సరికొత్త కలర్స్, అబ్బురపరిచే డిజైన్, 200MP కెమెరాతో మార్కెట్ ను షేక్ చేయడానికి సిద్దమైన Huawei Pura 90 సిరీస్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions