Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News V Hanumantha Rao Counter To Kiran Kumar Reddy

V.Hanumantha Rao : మంత్రి పదవి కూడా చేయని కిరణ్ కుమార్ రెడ్డిని సీఎం చేసింది కాంగ్రెస్

Published Date :April 7, 2023 , 5:46 pm
By Gogikar Sai Krishna
V.Hanumantha Rao : మంత్రి పదవి కూడా చేయని కిరణ్ కుమార్ రెడ్డిని సీఎం చేసింది కాంగ్రెస్
  • Follow Us :
  • google news
  • dailyhunt

మంత్రి పదవి కూడా చేయని కిరణ్ కుమార్ రెడ్డి ని సీఎం చేసింది కాంగ్రెస్ అని అన్నారు కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు వి. హనుమంతరావు. ఇవాళ ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌ కుమార్‌ రెడ్డి నేడు బీజేపీలో చేరారు. అయితే.. ఈ నేపథ్యంలో ఆయన కాంగ్రెస్‌పై పలు విమర్శలు గుప్పించారు. దీనికి కౌంటర్‌గా వీహెచ్‌ స్పందిస్తూ.. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అండగా ఉండాలని, కానీ పార్టీ వదిలి పారిపోవడం ఏంటి..? అని ఆయన ప్రశ్నించారు.

Also Read : Samnatha: న్యూడ్ సీన్స్.. సమంత మళ్లీనా..?

కాంగ్రెస్ మీ దెబ్బకొట్టాలని చూస్తున్న బీజేపీలో చేరడం దుర్మార్గమని ఆయన దుయ్యబట్టారు. కిరణ్ కుమార్ రెడ్డి.. న్యాయమా రా బై నీకూ అంటూ ఆయన నిప్పులు చెరిగారు. రెండున్నర ఏండ్లలో నువ్వు.. నీ తమ్ముడు ఎంత సంపాదించారో మాకు తెలియదా అని ఆయన ధ్వజమెత్తారు. సీఎం ని చేసిన పార్టీ కి వెన్నుపోటు పొడిచిన వాడు.. బీజేపీ కి వెన్నుపోటు పొడవడు అని గ్యారంటీ ఏముందని ఆయన వ్యాఖ్యానించారు. పార్టీ మారడం ఆయనకు వ్యాపారం అయ్యిందని, ఉన్నవి దాచుకోవడం కోసమే బీజేపీ లోకి వెళ్ళాడని వీహెచ్‌ ఆరోపించారు. భయంతో బీజేపీ లోకి వెళ్ళవా… బెదిరిస్తే పోయావా..? అని ఆయన ప్రశ్నించారు.

Also Read : Man shoots girlfriend: పెళ్లికి నిరాకరించిందని.. ప్రియురాలిని కాల్చి చంపి ఆపై!

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • bjp
  • breaking news
  • congress
  • kiran kumar reddy
  • latest news

తాజావార్తలు

  • Off The Record: బీఆర్ఎస్‌ కంచుకోట.. సిద్దిపేటలో బలహీనపడుతున్న కాంగ్రెస్..

  • Earthquake: ఢిల్లీలో భూకంపం.. ప్రాణ భయంతో వీధుల్లోకి పరుగులు పెట్టిన జనాలు..

  • DA Hike: ప్రభుత్వ ఉద్యోగులు,పెన్షనర్లకు శుభవార్త.. ఈ సారి భారీగానే పెరుగుదల..!?

  • Off The Record: తెలంగాణ ఈఎన్సీ జనరల్ పోస్ట్ కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ..

  • Toothpaste: టూత్ పేస్ట్ ఫ్యాక్టరీ సీజ్.. 130 కిలోల పేస్ట్‌ స్వాధీనం..

ట్రెండింగ్‌

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • Fuel price: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే.. ఆ ఎఫెక్ట్‌ ఎలా ఉంటుందో తెలుసా?.. షాకింగ్ రిపోర్టు..

  • 6.8 అంగుళాల భారీ TFT LCD స్క్రీన్‌, 7,000mAh బ్యాటరీతో Honor Play 80 Pro లాంచ్..!

  • స్లిమ్ డిజైన్.. పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్.. 100MP కెమెరాతో Honor X80i లాంచ్.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions