Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Uttar Pradesh Man Bitten By Snake Yet Again Seventh Time In 40 Days

Snake Bites: మరోసారి పాము కాటుకు గురైన వ్యక్తి.. 40 రోజుల్లో ఏడోసారి

Published Date :July 12, 2024 , 3:18 pm
By Rajesh Veeramalla
  • వదలనంటున్న స్నేక్ రాజా.. మరోసారి పాము కాటుకు గురైన వ్యక్తి
  • 40 రోజుల్లో ఏడోసారి పాముకాటుకు గురైన వికాస్ దూబే
  • గురువారం సాయంత్రం తన మామ ఇంట్లో పాము కాటుకు గురి.
Snake Bites: మరోసారి పాము కాటుకు గురైన వ్యక్తి.. 40 రోజుల్లో ఏడోసారి
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఉత్తరప్రదేశ్‌లోని ఫతేపూర్‌లో వికాస్ దూబే (24) అనే వ్యక్తి మరోసారి పాము కాటుకు గురయ్యాడు. ఏదో ఒకసారో.. రెండుసార్లు కాదు.. 40 రోజుల్లో ఏడు సార్లు పాము కాటుకు గురయ్యాడు. దీంతో.. వికాస్ దూబే తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చేరాడు. ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. దూబే గురువారం సాయంత్రం తన మామ ఇంట్లో పాము కాటుకు గురయ్యాడు. కాగా.. జూన్ 2 నుంచి జూలై 6 మధ్య అతన్ని ఆరుసార్లు పాము కాటు వేసింది. తాజాగా మరోసారి పాము కాటుకు గురయ్యాడు.

Bharateeyudu 3: అసలు మ్యాటర్ అక్కడే ఉంది.. దాచాం లోపల!

దూబే పదే పదే పాముకాట్లకు గురికావడం పట్ల అతని కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. అయితే.. దూబే మొత్తం తొమ్మిది సార్లు పాము కాటుకు గురవుతాడని.. ఎనిమిదో పాము కాటు వరకు మాత్రమే బతికుతాడని చెప్పారు. తొమ్మిదవసారి కాటు వేస్తే ఏ వైద్యుడు, ‘ తాంత్రికుడు ‘ అతన్ని రక్షించలేరని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. మొదటి సారి జూన్ 2వ తేదీ రాత్రి 9 గంటలకు మంచం మీది నుండి దిగుతుండగా తొలిసారి పాము కాటుకు గురయ్యాడు. ఆపై కుటుంబసభ్యులు అతడిని ఓ ప్రైవేట్ నర్సింగ్‌ హోమ్‌ కు తీసుకెళ్లారు. దాంతో అతను 2 రోజులు అక్కడే అడ్మిట్‌ అయ్యాడు. ఇక చికిత్స అనంతరం కోలుకుని ఇంటికి చేరుకున్నాడు. ఇది మాములు సంఘటన అని కుటుంబ సభ్యులు భావించారు.

Anant Ambani Wedding: అంబానీ పెళ్లి ఎఫెక్ట్.. వారందరికీ వర్క్ ఫ్రం హోం..

అయితే.. పాము మరో రెండు సార్లు కాటు వేయడంతో ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుని ప్రాణాలతో బయటపడ్డాడు. నాల్గవసారి పాముకాటు వేసిన తర్వాత.. దూబే తన ఇంటినుంచి వెళ్లి వేరే చోట ఉండమని డాక్టర్ సలహా ఇచ్చాడు. అయినప్పటికీ.. రాధానగర్‌లోని అత్త ఇంటికి వెళ్లిన అతను ఐదోసారి కాటుకు గురయ్యాడు. దీంతో దూబే తల్లిదండ్రులు అతడిని తమ ఇంటికి తీసుకొచ్చారు. జూలై 6న మరోసారి పాము దాడి చేయడంతో పరిస్థితి విషమించింది. అతడి ఆరోగ్యంపై ఆందోళన చెందిన తల్లిదండ్రులు ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించగా కోలుకుని బయటపడ్డాడు. అయితే.. పాము తనను శనివారం లేదా ఆదివారం రోజున కాటు వేస్తున్నట్లు.. కాటు వేసే ముందు తనకు తెలిసిపోతుందని దూబే ఇంతకు ముందు చెప్పాడు. ప్రస్తుతం.. దూబే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతని ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకోవడానికి మరో 12 నుండి 24 గంటలు పడుతుందని వైద్యులు చెప్పారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • 40 days
  • hospital
  • Man
  • seventh time
  • snake bite

తాజావార్తలు

  • Abhishek Sharma Catch Controversy: క్యాచ్‌పై డ్రామా..! అభిషేక్ శర్మ ఔటా కాదా..?

  • Tax Refund: ఇన్‌కమ్ ట్యాక్స్ పేయర్లకు బిగ్‌షాక్.. వారికి రీఫండ్స్ నిలిపివేత..

  • HYD Terros Gardening Story: ఫుల్ ట్రెండ్‌లో టెర్రస్ గార్డెనింగ్ కల్చర్.. సిటీ జనాలు ఎందుకు ఇటు వైపు మళ్లుతున్నారు?

  • Off The Record: జగన్ ప్లాన్ బీ.. ‘మావిగన్’పై రాజకీయవర్గాల్లో చర్చలు

  • Shroud Of Turin: ఏసు క్రీస్తు “చివరి వస్త్రం” భారత్ నుంచే వచ్చిందా?.. షాకింగ్ డీఎన్ఏ రిపోర్ట్..

ట్రెండింగ్‌

  • Poha Bisibele Bath Recipe : అటుకులతో బిసిబేళా బాత్..! బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఎంతో రుచికరమైన రెసిపీ మీ కోసం

  • Relationship Tips : జీవిత భాగస్వామిలో కెమిస్ట్రీ సరిపోదు.. ఈ 5 ఉంటేనే సెట్.!

  • Pure Ghee Tips : మీరు తినే నెయ్యి ఓరిజినలేనా..? లేక.. నకిలీనా..? 2 నిమిషాల్లో చెక్..!

  • Mooli Raita Recipe : ముల్లంగితో ఇలా ‘రైతా’ చేసి చూడండి.. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.!

  • Summer Skin Itching Remedies : వేసవిలో చెమట దురదకు సింపుల్ సొల్యూషన్.! 2 నిమిషాల్లో రిలీఫ్.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions