Ustad Bhagat Singh : ఉస్తాద్ భగత్ సింగ్.. క్లోజింగ్ కలెక్షన్స్.. ఓవరాల్ నష్టం ఎంత?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఓజీ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత.. పవర్ స్టార్ అభిమానులు, ట్రేడ్ వర్గాలు నష్టాల గురించి మాట్లాడుకునేలా చేసిన సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. గబ్బర్ సింగ్ కాంబినేషన్‌ను రిపీట్ చేస్తూ.. భారీ అంచనాల మధ్య వచ్చిన హరీష్ శంకర్ తెరకెక్కించిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆడియెన్స్‌ను మెప్పించలేకపోయింది. దీంతో పవన్ ఫ్లాప్ లిస్ట్‌లోకి వెళ్లిపోయింది ఉస్తాద్. మార్చి 19న ఉగాది సందర్భంగా రిలీజ్ అయిన ఈ సినిమా.. దాదాపు 140 కోట్ల షేర్, 250 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ బ్రేక్ ఈవెన్ టార్గెట్‌గా థియేటర్లలో రిలీజ్ అయింది. కానీ, కనీసం వంద కోట్ల గ్రాస్ కూడా కలెక్ట్ చేయలేకపోయింది.
Also Read : Opration Sindhoor : ధురంధర్ హవాచూసి ‘ఆపరేషన్ సిందూర్’ స్టార్ట్ చేస్తున్న ‘టీ సిరీస్’
Also Read
- Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
- Duleep Trophy 2026: వైభవ్ సూర్యవంశీలో మరో ప్రత్యేకత.. ఎంఎస్ ధోనీ తర్వాత అదరగొడుతున్న ‘బేబీ బాస్’..
- Imran Tahir: "ఏజ్ ఈజ్ జస్ట్ నెంబర్.." 47 ఏళ్ల వయసులోనూ తగ్గేదేలే.. ఇమ్రాన్ తాహిర్ రికార్డు.!
- iPhone Duo vs iPhone 18 Pro: ఐఫోన్ ఫోల్డబుల్ ఫోన్ vs ఐఫోన్ 18 ప్రో.. రోజువారీ వాడకానికి ఏది బెస్ట్?
ఇప్పటి వరకు ఇండియాలో 71 కోట్ల రూపాయల నెట్.. 83 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు లెక్కలు వేశాయి. మొత్తంగా ఓవర్సీస్ కలెక్షన్స్ కలిపి వరల్డ్ వైడ్‌గా 95 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టింది. దీంతో.. విడుదలైన అన్ని ఏరియాల్లోను దాదాపుగా నష్టాలు మిగిల్చింది ఉస్తాద్. ఇప్పుడు ఈ సినిమా థియేట్రికల్ రన్ దాదాపుగా ముగిసినట్టే. ఓవరాల్‌గా చూసుకుంటే.. ఉస్తాద్ భగత్ సింగ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్‌లో సగం కూడా రికవరీ చేయలేకపోయింది. దీంతో.. ఈ మూవీ నిర్మాతలకు దాదాపు 70 నుంచి 80 కోట్ల వరకు నష్టాలను మిగిల్చే ఛాన్స్ ఉన్నట్టుగా చెబుతున్నారు. అయితే ఓటిటి రైట్స్, శాటిలైట్ రైట్స్, ఆడియో రైట్స్, డబ్బింగ్ రైట్స్ ద్వారా మేకర్స్ కొంత మేరకు సేఫ్ జోన్‌లోకి వచ్చి ఉండొచ్చని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. ఏదేమైనా.. పవన్ కళ్యాణ్ కెరీర్‌లో మరో బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలిచింది ఉస్తాద్ భగత్ సింగ్.
తాజావార్తలు
-
Tilak Varma: టీమిండియాలో ఆడుతున్నా సంతోషంగా లేను.. చిన్నప్పటి నుంచి నా టార్గెట్ అదే!
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Suriya : ఒకే ఏడాది 3 సినిమాలు.. సూర్య కొత్త రికార్డ్
-
Duleep Trophy 2026: వైభవ్ సూర్యవంశీలో మరో ప్రత్యేకత.. ఎంఎస్ ధోనీ తర్వాత అదరగొడుతున్న ‘బేబీ బాస్’..
-
Mayawati’s Big Decision: మేనల్లుడు ఆకాశ్ ఆనంద్‌పై మాయావతి వేటు.. బీఎస్పీ నుంచి పూర్తిగా బహిష్కరణ
ట్రెండింగ్
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?
-
IND vs AFG: టీమిండియాకు బిగ్ షాక్.. అఫ్గానిస్థాన్ టీ20 సిరీస్‌కు స్టార్ పేసర్ దూరం.. ఇంకెన్నాళ్లు ఈ గాయాలు!
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..